విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్! టికెట్ కేవలం రూ. 1947! దేశీయంగా 32, అంతర్జాతీయంగా 16 ప్రాంతాలకు!

Header Banner

విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్! టికెట్ కేవలం రూ. 1947! దేశీయంగా 32, అంతర్జాతీయంగా 16 ప్రాంతాలకు!

  Thu Aug 01, 2024 20:12        Travel

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. "ఫ్రీడమ్ సేల్" క్రింద రూ.1947 లకే విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఆగస్టు 5 వరకు బుకింగ్ కోసం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్న వారు దేశీయ, అంతర్జాతీయ రూట్లలో సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించడానికి అవకాశం ఉంది. ఢిల్లీ-జైపూర్, బెంగళూరు-గోవా, ఢిల్లీ-గ్వాలియర్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలతో పాటు దేశీయంగా 32 రూట్లు, అంతర్జాతీయంగా 15 రూట్లలో ఈ ఆఫర్ వర్తిస్తుంది.

 

ఇంకా చదవండివైజాగ్ లో ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి! 

 

విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, SMEలు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సభ్యులు (వారిపై ఆధారపడిన వారు) ప్రత్యేక తగ్గింపు ధరలను పొందవచ్చు. airindiaexpress.com ద్వారా బుకింగ్ చేసే వారు ప్రత్యేకంగా జీరో-చెక్-ఇన్ బ్యాగేజీ ఎక్స్ప్రెస్ లైట్ చార్జీలకు కూడా యాక్సెస్ పొందవచ్చు. ఎక్స్ప్రెస్ లైట్ చార్జీలలో ఎటువంటి ఫీజు లేకుండా అదనంగా 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీని ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం. చెక్-ఇన్ బ్యాగేజీకి దేశీయ విమానాల్లో 15 కిలోలకు రూ.1,000 తగ్గింపు, అంతర్జాతీయ విమానాల్లో 20 కిలోలకు రూ.1,300 తగ్గింపు కూడా ఉంది. ఇంకా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లాయల్టీ మెంబర్స్క ప్రత్యేకమైన తగ్గింపులు ఉన్నాయి.

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్! ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టు ప్రతిపాదనం! ఇక ఆ ప్రాంతాల వారికి పండగే - ఆకాశాన్ని అంటనున్న స్థలాల రేట్లు!

 

వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్! అమరావతిపోలవరం తరువాతఅంత ముఖ్యమైనది! అసలు ఏంటీ ప్రాజెక్ట్ఎందుకు ఇంత ప్రాముఖ్యత?

 

ఎన్నారై లకు గుడ్ న్యూస్! గ్రీన్ కార్డు పొందేందుకు గొప్ప అవకాశం ఇచ్చిన అమెరికా! ఆ వివరాలు - లాస్ట్ డేట్ మీకోసం!

 

జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!

 

కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!

 

ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!

 

ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

 

కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!

 

సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!

 

జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి! విజన్ లేని వ్యక్తి వల్ల రాష్ట్రం అధోగతి! ప్రభుత్వంపై అబద్ధపు బురద చల్లుతున్న సైకో!

 

పిన్నెల్లికి బిగ్ షాక్! బెయిల్ పిటీషన్ కొట్టివేత!

 

ఏపీకి మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Travel #AirTravel #AirPorts #TirupatiAirport #Renigunta #AirIndia #SPiceJet #Vistara #AirPlanes