పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

Header Banner

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

  Tue Aug 06, 2024 13:00        Travel, World

విదేశీ ప్రయాణాలు చేసేవారికి పాస్ పోర్టు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాస్ పోర్టు జారీ చేయడంలో చాలా తతంగం ఉంటుంది. అనేక అంశాలు క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే పాస్ పోర్టు ఇస్తారు. అయితే, బ్రిటన్ లో ఆరేళ్ల పాపకు అధికారులు పాస్ పోర్ట్ నిరాకరించారు. అందుకు వారు చెప్పిన కారణం ఆశ్చర్యం కలిగిస్తుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్... ఎంతో ప్రజాదరణ పొందిన ఫాంటసీ డ్రామా సిరీస్. ఈ వెబ్ సిరీస్ హెచ్ బీఓ చానల్లో ప్రసారమవుతుంది. అయితే, ఈ సిరీస్ లో ఓ క్యారెక్టర్ పేరు ఖలీసీ. బ్రిటన్ లో అధికారులు పాస్ పోర్టు నిరాకరించిన చిన్నారి పేరు కూడా ఖలీసీనే. ఖలీసీ అనే పేరుపై సర్వహక్కులు వార్నర్ బ్రదర్స్ చిత్ర నిర్మాణ సంస్థకు చెంది ఉన్నాయని, వార్నర్ బ్రదర్స్ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అనుమతి తీసుకువస్తే, అప్పుడు తాము పరిశీలించి పాస్ పోర్టు మంజూరు చేస్తామని బ్రిటన్ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై ఆ బాలిక తల్లి లూసీ మీడియాతో మాట్లాడారు. "మేం మొట్టమొదటిసారి విహారయాత్ర వెళ్లాలని అనుకున్నాం. పారిస్ వెళ్లి డిస్నీలాండ్ చూడాలనుకున్నాం.

 

ఇంకా చదవండి: విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్! టికెట్ కేవలం రూ. 1947! దేశీయంగా 32, అంతర్జాతీయంగా 16 ప్రాంతాలకు!

 

కానీ అధికారుల తీరుతో మా ప్రణాళిక భగ్నమైంది. పాస్ పోర్టు కార్యాలయం నుంచి ఓ లేఖ వచ్చింది. మా పాప పేరు ఖలీసీ కాగా... ఆ పేరుపై ట్రేడ్ మార్క్ వార్నర్ బ్రదర్స్ పేరిట ఉందన్నది ఆ లేఖ సారాంశం. ఇలాంటిది కూడా ఉంటుందనేది నేను మొదటిసారి వింటున్నా. ఆ లేఖతో ఎంతో విస్మయానికి గురయ్యాను" అని వివరించారు. కాగా, లూసీ దీనిపై న్యాయపోరాటం చేపట్టారు. న్యాయవాదులతో పాస్ పోర్టు కార్యాలయానికి వివరణను పంపించారు. ఖలీసీ అనేది గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లోని ఉత్పత్తులు, సర్వీసుల ట్రేడ్ మార్క్ కిందికి  వస్తుందని, కానీ ఇక్కడ సమస్య వ్యక్తుల పేరు గురించి కాబట్టి, దీనికి ట్రేడ్ మార్క్ నిబంధనలు వర్తించవని న్యాయవాదులు పాస్ పోర్టు ఆఫీసుకు తెలియజేశారు. న్యాయవాదుల వివరణను పరిశీలించిన పాస్ పోర్టు కార్యాలయం... లూసీకి క్షమాపణలు తెలియజేసింది. తాము తప్పుగా అవగాహన చేసుకున్నామని, త్వరలోనే చిన్నారి ఖలీసీకి పాస్ పోర్టు జారీ చేస్తామని పేర్కొన్నారు. కాగా, తాను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడం వల్లే తనకు న్యాయం జరిగిందని లూసీ చెబుతున్నారు. గతంలో తమకు కూడా ఇలాంటి పరిణామం ఎదురైందంటూ ఆ పోస్టుపై పలువురు స్పందించారని, వారి సలహాలతోనే తాను ముందుకు వెళ్లానని వివరించారు.

 

ఇంకా చదవండి: కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు చంద్రన్న వరం.. అదిరే శుభవార్త చెప్పారండోయ్! వారెవ్వా ఏం ఐడియా అండి బాబు!

 

దటీజ్ చంద్రబాబు! ఇలాంటి ఐడియాలు ఆయనకే వస్తాయి! వాటిని ఎలా వాడబోతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతాం! ఇక పండగే పండగ!

 

శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వ! ఆ పథకానికి సిద్ధమవ్వండి.. 15 కోట్ల మందికి మేలు! దరఖాస్తు ఇలా చేసుకోండి!

 

డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులు! వెంటనే అప్లై చేసుకోండి, ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు! 55 శాతం మార్కులు ఉంటే చాలు!

 

రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు! వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు - సైకో ప్రభుత్వంలో అనుభవించిన టార్చర్!

 

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇక పండగే! వైసీపీ హయాంలో పౌరసరఫరాలశాఖ అస్తవ్యస్తం!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?

 

నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశం! గుంటూరులో 100% జాబ్ గ్యారంటీతో ట్రైనింగ్ ప్రోగ్రామ్! 15 నుండి 25 వేల జీతంతో!

 

గన్నవరం గుండా వల్లభనేని వంశీ అరెస్ట్! కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్న తెలుగు తమ్ముళ్లు! లైన్ లో ఉన్న మరి కొంతమంది వైసిపి గుండాలు!

 

చంద్రబాబు పండుగ కానుక అదరహో! ఉచితంగా 3 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అప్పటి నుంచే? ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

11 సీట్లే వచ్చినా మారని సైకో తీరు! ఆయన ఇంటిపై ఉమ్మేసి వెళ్లిన వైసీపీ కార్యకర్త! ఇంత దారుణమా అని అంటున్న సోషల్ మీడియా!

 

సంచలన ట్వీట్.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరిన లోకేష్! వారిపై తీవ్రస్థాయిలో మండిపాటు! శభాష్ అని పొగుడుతూ సోషల్ మీడియాలో!

 

రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!

 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!

 

రాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు! 4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ - 5 నూతన పాలసీలు! ఎన్నో ఉద్యోగ అవకాశాలు!

 

పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Khaleesi #GameOfThrones #UK #Passpaort