మహిళల కోసం కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు! వాళ్ళ లిస్ట్ నా దగ్గర ఉంది - వారికి జైలు శిక్ష తప్పదు! మాస్ వార్నింగ్..

Header Banner

మహిళల కోసం కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు! వాళ్ళ లిస్ట్ నా దగ్గర ఉంది - వారికి జైలు శిక్ష తప్పదు! మాస్ వార్నింగ్..

  Fri Nov 22, 2024 07:00        Politics

రాష్ట్రంలోని మహిళలకు సీఎం చంద్రబాబు సంచలన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే, వారి గుండెల్లో భయాన్ని నింపేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. త్వరలోనే మరిన్ని కొత్త చట్టాలు తీసుకువస్తామన్నారు. మహిళల భద్రత కోసం దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి చట్టాలు రూపొందిస్తామన్నారు. నేరస్తుల గుండెల్లో భయం కలిగేలా లా అండ్ ఆర్డర్ పటిష్టంగా అమలు చేస్తా్మన్నారు. “తల్లిని, చెల్లిని దూషించినా, గత ప్రభుత్వానికి పట్టించుకోవడం తెలియదు. షర్మిలపై వర్రా రవీందర్ రెడ్డి చేసిన పోస్టులను నోటితో చెప్పడానికి కూడా మనసు ఒప్పుకోవడం లేదు. అసెంబ్లీలో ఉచ్ఛరించటానికి సైతం వీలులేని స్థాయిలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు జగన్ అంటున్నారు, ‘ఆ పోస్టులు వర్రా రవీందర్ రెడ్డి పేరుతో వేరేవాళ్లు పెట్టారు.’

ఇంకా చదవండి: చంద్రబాబు Vs జగన్! పీఏసీ ఛైర్మన్ దక్కేదెవరికి, బిగ్ ట్విస్ట్! కీలకంగా భావించే ప్రజా పద్దుల కమిటీ!

 

అలాగైతే, ఆయనను ఇంకా ఎందుకు వెనకేసుకురావడం? షర్మిల కూడా అవినాష్ రెడ్డిపై కేసు పెట్టాలని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం, హోం మంత్రిపై అసభ్య పోస్టులు పెట్టడం దారుణం. గతంలోనే వైకాపా నియమించిన ఉద్యోగుల చేత ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఇటువంటి పోస్టులు చేయించారు. ఇది పూర్తిగా మానవీయ విలువలకు విరుద్ధం.” అదేవిధంగా, చంద్రబాబు గంజాయి నియంత్రణపై గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రస్తావించారు. “గత వైసీపీ పాలన సమయంలో దేశంలో ఎక్కడైనా గంజాయి పట్టుబడితే, దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయని తేలింది. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మా పోరాటానికి స్పందనగా తెదేపా కార్యాలయంపై దాడులు జరిగాయి. విద్యాసంస్థల ప్రాంగణాల్లోకి కూడా గంజాయి, డ్రగ్స్ ప్రవేశించాయి. మద్యం వ్యసనానికి అలవాటు పడి, గంజాయికి బానిసలైన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందునే చెప్పాను, గంజాయి నియంత్రణకు సమయం పడుతుంది కానీ, దీనిపై మేము గట్టిగా కట్టడి చర్యలు తీసుకుంటున్నాం,” అని చంద్రబాబు అన్నారు. మహిళల భద్రత, నేర నియంత్రణ, గంజాయి కట్టడిపై ప్రభుత్వం గట్టిగా పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

 

ఇంకా చదవండిఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ఈరోజు(21-11-2024) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతిపోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!

 

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!

 

మంత్రివర్గం పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్! ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ!

 

టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!

 

ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!

 

మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారాకొత్త విధానం - మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్విజయవాడవైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!

 

గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss

 

వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?

 

వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Womens #AndhraPradesh