లక్షా రూ.70 వేల ల్యాప్‌టాప్ జస్ట్ రూ.30 వేలకే.. ఆఫర్‌లో కొనడం మంచిదేనా? ఎక్కడి నుంచి తెస్తారు?

Header Banner

లక్షా రూ.70 వేల ల్యాప్‌టాప్ జస్ట్ రూ.30 వేలకే.. ఆఫర్‌లో కొనడం మంచిదేనా? ఎక్కడి నుంచి తెస్తారు?

  Sun Oct 27, 2024 08:00        Gadgets

లక్షలు విలువ చేసే మాక్ బుక్ జస్ట్ ముప్పై వేలు అంటుంటారు. కొత్తగానే కనిపిస్తాయి. అందులో అంత పాత వస్తువులు పెట్టి అమ్మేస్తుంటారు మోసగాళ్లు. కొనడం మంచిదా కాదా? అలాంటివి కొనవచ్చా లేదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కంప్యూటర్ మెకానిజంలో 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న కడప ప్రాంతానికి చెందిన అసిఫ్ తో ‘లోకల్ 18’ ప్రత్యేక కథనం. మనం చూస్తూనే ఉంటాం. యూట్యూబ్ లలో ఆన్లైన్లో రూ.1,70,000 బ్యాక్ బుక్ రూ.40,000 కు 60 వేలకు అమ్మేస్తుంటారు. అవి ఎలా అమ్ముతారు? ఎక్కడి నుంచి తెస్తారు? అవి కొనడం మంచిదేనా? లేకపోతే కొనడం వల్ల మోసపోతామా అని ఆసీఫ్ ని అడగడంతో తను చెప్పడం ఏమిటంటే బయట దేశాలలో హైఫై జనరేషన్ అడ్వాన్స్ జనరేషన్ ల్యాప్టాప్ లోను వాడేసినవి మనకంటే ముందుగా వాళ్ళు కొని వాటిని పూర్తిగా యూస్ చేసిన తర్వాత మనకు సగం ధరలకే అమ్ముతుంటారు. దాని తర్వాత వారు అడ్వాన్స్ గా వచ్చిన కొత్త జనరేషన్ లాప్టాప్ లను కొని మళ్లీ వారి పని వారు చేసుకుంటూ ఉంటారు.

 

ఇంకా చదవండి: రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!

 

కొత్త టెక్నాలజీని అనుభవిస్తారు. ఆ లాప్టాప్‌ల వలన ప్రమాదం అయితే ఏమీ లేదంటున్నారు ఆసీఫ్. అయితే కొనేముందు ఒకటికి రెండు మూడు సార్లు తనిఖీ చేసి బాగా ఎవరికైనా ఎక్స్పెక్ట్ చూపించి కొనుక్కోవడం చాలా మంచిది అంటున్నారు. మార్కెట్లలో డూప్లికేట్ లో ఒరిజినల్ మరిచిపోయేలాగా కనపడుతుంటాయి. ఏదీ ఒరిజినల్ ఏది డూప్లికేట్ గుర్తించడం కూడా చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు రీఫార్మేషన్ లాప్టాప్ లకు కొత్త లాప్టాప్ లకు వెనుక భాగం బార్ కోడ్ ని చూసి ఆ నెంబర్లను చూసి గుర్తించి ఆ నెంబర్ ని ఆ లాప్టాప్ కి సంబంధించిన ఏదైనా అని ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి. అక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్ మన లాప్టాప్ కి ఈ నెంబర్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు కొనుక్కోవడం మంచిది. ఒకవేళ అది కూడా కుదరకపోతే ఏదైనా మీ దగ్గరలో ఉన్న లాప్టాప్ స్టోర్ లోనే కొనడం ఎంతో శ్రేయస్కరం. మీరు ఏదైనా స్టోర్లో అయితే మీకు వందల రకాల లాప్టాప్ లు అందుబాటులో ఉంటాయి. మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు. అలాగే మీకు ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఆఫర్లు వర్తిస్తాయి. అది కాకుండా మీకు ఏమైనా చిన్న మైనర్ రిపేర్ ఇలాంటి వచ్చిన ఉచితంగానే చేస్తారు. మీరు ఆన్లైన్లో కొనుక్కోవడం వల్ల తొందరగా మోసపోయేకి ఛాన్సెస్ ఉంటాయి.


ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదలకు తెదేపా సిద్ధం! చంద్రబాబు కీలక ప్రకటన!

 

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న యువ తెలుగు హీరో! మెగామేన‌ల్లుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 

తాను మరణించి... ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపి! మరొకరికి ఆశను పంచిన జగదీష్ కుటుంబం!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! వారి ఖాతాల్లో నిధులు జమ చేసిన ఏపీ ప్రభుత్వం..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త: విజయవాడ నుంచి హైదరాబాద్ గంటన్నరే! రికార్డులు బద్దల కొడుతున్న కూటమి ప్రభుత్వం!

 

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు! నేతలతో చంద్రబాబు భేటీ - కీలక ఆదేశాలు జారీ!

 

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దీపావళి బంపర్ ఆఫర్! ఉచిత గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం! 48 గంటల్లోపు నగదు జమ!

 

భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న APSRTC! ఆ సమస్యకి చెక్ పెటినటే!

 

తల్లి, చెల్లి కలిసి సైకో జగన్‌కు రాసిన లేఖ ఇదే! ప్రపంచంలో ఎవరు ఇలా ఉండరేమో! బిగ్ ఎక్స్‌పోజ్ అంటూ టీడీపీ సంచలన ట్వీట్!

 

రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!

 

ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Offer #Laptops #BigOfferLaptops