విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై శాసన మండలిలో విపక్షాల ఆందోళన! క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం!

Header Banner

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై శాసన మండలిలో విపక్షాల ఆందోళన! క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం!

  Thu Nov 21, 2024 14:01        Politics

విశాఖ స్టీల్ ప్లాంట్ పై శాసన మండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైకాపా సభ్యులు ఆరోపించగా.. వాటిని మంత్రులు దీటుగా తిప్పికొట్టారు. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు అచ్చెన్నాయుడు , టీజీ భరత్ తేల్చిచెప్పారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ఎ కుమారస్వామి సైతం ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టంగా చెప్పారని భరత్ గుర్తుచేశారు. ఇంతకంటే క్లారిటీ ఏం కావాలని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ వద్దని కేంద్రహోంమంత్రి అమిత్అను కలిసి కోరినట్లు పవన్ వివరించారు. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ను ప్రైవేటీకరిస్తామంటే తామే ఆపామని ఆయన గుర్తుచేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రైవేటీకరణపై ముందడుగు పడిందని అధికార పార్టీ సభ్యులు ధ్వజమెత్తారు. దీనిపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. ప్రైవేటీకరణ వద్దంటూ సభలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని సూచించారు. ఆ తర్వాత మాట్లాడిన అచ్చెన్న.. ప్రైవేటీకరణ అంశమే ఉత్పన్నం కానప్పుడు తీర్మానం ఎందుకని ప్రశ్నించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఈరోజు(21-11-2024) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతిపోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!

 

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!

 

మంత్రివర్గం పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్! ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ!

 

టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!

 

ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!

 

మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారాకొత్త విధానం - మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్విజయవాడవైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!

 

గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss

 

వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?

 

వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #deputycm #pawankalyan #steelplant #private #assembly #meetings