లండన్ లోని హైడ్ పార్కులో క్లీంకారతో మెగా ఫ్యామిలీ! పారిస్ లో సమ్మర్ ఒలింపిక్స్!

Header Banner

లండన్ లోని హైడ్ పార్కులో క్లీంకారతో మెగా ఫ్యామిలీ! పారిస్ లో సమ్మర్ ఒలింపిక్స్!

  Wed Jul 24, 2024 20:31        Entertainment

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా యూరప్ లో పర్యటిస్తున్నారు. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, క్లీంకార లండన్ లోని ప్రఖ్యాత హైడ్ పార్కులో ఉల్లాసంగా విహరించారు. దీనికి సంబంధించిన ఫొటోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతేకాదు, ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు కూడా హాజరవుతున్నామని వెల్లడించారు. "రేపు పారిస్ కు వెళ్లే క్రమంలో లండన్ లోని హైడ్ పార్కులో కుటుంబంతో, ముద్దుల మనవరాలు క్లీంకారతో ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదించాను. పారిస్ లో సమ్మర్ ఒలింపిక్స్-2024 ప్రారంభోత్సవం రారమ్మని పిలుస్తోంది" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.


ఇంకా చదవండి: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన! రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నాం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో స్విమ్మింగ్‌ పూల్‌లో పడి తెలుగు స్టూడెంట్ మృతి! అతడి స్నేహితుడితో పాటు..

 

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం! రెగ్యులర్‌గా అసెంబ్లీకి రానున్న జగన్! సైకో అధికార దుర్వినియోగం, RRR పరామర్శ!

 

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! మాజీ ఎమ్మెల్యే రాజీనామా!

 

కుప్పంలో కౌంట్ డౌన్ - వైసీపీ కీలకనేత అందర్! చంద్రబాబుతో పెట్టుకుంటే అంతే!

 

బీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు! అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల!

 

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! 58 ఏళ్ల తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేసిన కేంద్రం!

 

తహసీల్దారుల బదిలీ ప్రక్రియపై సీరియస్ హెచ్చరికలు జారీ! ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ వార్తలపై స్పందించిన CCLA!

 

ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ న‌టి! ప్రస్తుతం కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో!

 

మాటిచ్చిన 24 గంటల్లోనే సాయం! ఇది సోనూసూద్ సేవా గుణం! సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #MegaFamily #Chiranjeevi #Ramcharan #Upasana #SurekhaHyde #ParkLondon #ParisOlympics-2024