నామీద పడకండి... భయంగా ఉంది! హీరోయిన్ తాప్సీ స్వీట్ వార్నింగ్!

Header Banner

నామీద పడకండి... భయంగా ఉంది! హీరోయిన్ తాప్సీ స్వీట్ వార్నింగ్!

  Sat Aug 10, 2024 09:30        Entertainment

ప్రముఖ నటి తాప్సీ పన్ను ఫొటో గ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మరీ నా మీద పడకండి' అంటూ వారికి సూచించింది. తాప్సీ నటించిన 'ఫిర్ హై హసీన్ దిల్ రూబా' సినిమా నేరుగా నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా ముంబైలో సెలబ్రిటీల కోసం స్పెషల్ షో వేశారు. సినిమా పూర్తయ్యాక తాప్సీ థియేటర్ నుంచి బయటకు రాగానే ఆమె ఫొటోల కోసం ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు. వారంతా తనకు సమీపానికి రావడంతో ఒకింత అసహనానికి గురైన తాప్సీ, నా మీద పడకండి, అలా దగ్గరగా వస్తే భయంగా ఉందంటూ వెళ్లిపోయింది. ఆ తర్వాత పలువురు ఫొటోగ్రాఫర్లు ఆమెకు సారీ చెప్పారు. ఫొటోగ్రాఫర్లకు బై బై... థ్యాంక్యూ అని చెప్పుకుంటూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

 

ఇంకా చదవండి: ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కుప్పం, పుంగనూరులో ఆ పనులు చెయ్యండి! ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్!

 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!

 

విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, లక్షల రూపాయలు! విజయవాడలో స్కూల్ సంచలనం!

 

జగన్ పై కేసులు పెట్టాలని మంత్రి డిమాండ్! సైకో ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు!

 

మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సీఎం చంద్రబాబు! వైరల్ వీడియో!

 

ఈ సమస్యలు ఉన్నవారు టమాటాలు తినకూడదా! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

వైసీపీకి ఊహించని షాక్! మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!

 

ఏపీలో ఆగస్టు 15న జెండా ఎగరేసే మంత్రులు వీరే! చంద్రబాబు, పవన్ ఎక్కడంటే?

 

పవన్ విజ్ఞప్తితో ఏపీకి నిధులిచ్చిన మోడీ! అదనంగా రూ.2812.98 కోట్ల - ఇక వారికి పండగే పండగ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tapsee #Actresstapsee #Biopic #Iamdiffcult #Dunki #Sharukhan #Johnabrham #Tollywood #Heronie #TollywoodMovie #PicTalk #PhotoShoot