తస్మాత్ జాగ్రత్త! కాలీఫ్లవర్ ఎక్కువగా తింటే ఈ సమస్యలు తప్పవు!

Header Banner

తస్మాత్ జాగ్రత్త! కాలీఫ్లవర్ ఎక్కువగా తింటే ఈ సమస్యలు తప్పవు!

  Fri Nov 22, 2024 12:30        Life Style

కాలీఫ్లవర్ ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్యలు తప్పవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శీతాకాలంలో ఎక్కువగా దొరికే కాలీఫ్లవర్‌ను అమితంగా తినడం చాలా హానికరం. థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా హానికరం. పిల్లలకు తల్లిపాలు ఇచ్చే తల్లులు దీనిని తినకూడదు. దీన్ని తినడం వల్ల బిడ్డకు కడుపునొప్పి వస్తుంది. దురద చర్మం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాపు వంటి అలెర్జీ ప్రతిచర్య లక్షణాలు ఉంటే వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతిపోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #andhraPravasi #LifeStyle #Foods #Cauliflower #Diet