తస్మా జాగ్రత్త! 2050 నాటికి కొత్తగా 35 మిలియన్ల మందికి మహమ్మారి వచ్చే అవకాశం..

Header Banner

తస్మా జాగ్రత్త! 2050 నాటికి కొత్తగా 35 మిలియన్ల మందికి మహమ్మారి వచ్చే అవకాశం..

  Fri Feb 02, 2024 18:23        Health, Science

ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలను అత్యధికంగా తీస్తున్న వాటిలో క్యాన్సర్‌ ఒకటి.

గుండెపోటు తర్వాత అత్యధిక మరణాలు క్యాన్సర్‌వే కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌ కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థకి చెందిన ఐఏఆర్‌సీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

2050 ఏళ్లనాటికి కొత్తగా మరో 35 మిలియన్ల మందికి ఈ మహమ్మారి సోకే ప్రమాదముందని బాంబుపేల్చింది.

ఈ మేరకు తమ పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపింది.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Science #Health #HealthCare #Cancer #CancerHealth #heartAttack #heartattackProblems