రాత్రిపూట పెరుగన్నం తింటున్నారా? తింటే వచ్చే సమస్యలివే! ముఖ్యంగా వీరికి అస్సలు మంచిది కాదు!

Header Banner

రాత్రిపూట పెరుగన్నం తింటున్నారా? తింటే వచ్చే సమస్యలివే! ముఖ్యంగా వీరికి అస్సలు మంచిది కాదు!

  Wed Jul 24, 2024 07:30        Health

పెరుగు అన్నం తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. పెరుగన్నం తినడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గుతుందని కచ్చితంగా ప్రతి ఒక్కరు పెరుగును, పెరుగుతో చేసిన పదార్థాలను అధికంగా తీసుకోవాలని చెబుతారు. పెరుగన్నంలో ప్రోటీన్ మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయని చెబుతారు. పెరుగు అన్నం తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. పెరుగన్నం తినడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గుతుందని కచ్చితంగా ప్రతి ఒక్కరు పెరుగును, పెరుగుతో చేసిన పదార్థాలను అధికంగా తీసుకోవాలని చెబుతారు. పెరుగన్నంలో ప్రోటీన్ మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయని చెబుతారు. పెరుగన్నం మన గట్ హెల్త్ ను కాపాడుతుందని, జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుందని, మన పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతారు. విరోచనాలు, వాంతులు వంటి సమస్యలతో బాధపడే వారికి పెరుగన్నం దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెబుతారు. అంతేకాదు పెరుగన్నం డీహైడ్రేషన్ ను నివారిస్తుంది.

 

ఇంకా చదవండి: నేరేడు పండ్లు తింటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! తిన్న తర్వాత 40 నిముషాల!

 

అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే పెరుగన్నాన్ని రాత్రివేళ తీసుకోవచ్చా? తీసుకుంటే ఆరోగ్యానికి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. రాత్రి వేళలో పెరుగన్నం తినడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే పగటిపూటతో కంపేర్ చేస్తే రాత్రి సమయంలో జీవక్రియ చాలా తక్కువగా ఉంటుంది. రాత్రివేళ పెరుగన్నం కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకుండా ఉండడం మంచిది. దగ్గుతో బాధపడేవారు, ఊబకాయం ఉన్నవారు, రక్తస్రావం రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్న వారు, ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు పెరుగును తినకపోవడం మంచిది. రాత్రి వేళల్లో పెరుగు తినడం వల్ల అది త్వరగా జీర్ణం కాక కడుపు అంతా బరువుగా అనిపిస్తుంది. దీంతో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో పెరుగు తింటే బరువు పెరగడం, మధుమేహం రావడం, కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రాత్రి వేళల్లో పెరుగు తినడం మానేయండి. ఎవరికైనా ప్రతిరోజు రాత్రివేళ పెరుగు తినే అలవాటు ఉంటే పెరుగుకు బదులుగా పలుచటి మజ్జిగను తాగడం అలవాటు చేసుకోండి. ఇది ఆరోగ్యానికి మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. కడుపును చల్లబరుస్తుంది.


ఇంకా చదవండి: ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే ఆ పథకాలకు నో ఎంట్రీ! కార్డు లేనివారికి, ఏపీలో ప్రత్యేక డ్రైవ్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో స్విమ్మింగ్‌ పూల్‌లో పడి తెలుగు స్టూడెంట్ మృతి! అతడి స్నేహితుడితో పాటు..

 

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం! రెగ్యులర్‌గా అసెంబ్లీకి రానున్న జగన్! సైకో అధికార దుర్వినియోగం, RRR పరామర్శ!

 

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! మాజీ ఎమ్మెల్యే రాజీనామా!

 

కుప్పంలో కౌంట్ డౌన్ - వైసీపీ కీలకనేత అందర్! చంద్రబాబుతో పెట్టుకుంటే అంతే!

 

బీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు! అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల!

 

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! 58 ఏళ్ల తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేసిన కేంద్రం!

 

తహసీల్దారుల బదిలీ ప్రక్రియపై సీరియస్ హెచ్చరికలు జారీ! ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ వార్తలపై స్పందించిన CCLA!

 

ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ న‌టి! ప్రస్తుతం కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో!

 

మాటిచ్చిన 24 గంటల్లోనే సాయం! ఇది సోనూసూద్ సేవా గుణం! సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #HealthCare #Tips #CurdRice