సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!

Header Banner

సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!

  Sat Apr 20, 2024 18:39        Singapore, India

ముంబై: సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) భారతదేశం యొక్క ' ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా ' ను ఆపివేయాలని సూచించింది. అందులో అనుమతించదగిన పరిమితులకు మించి ఇథిలీన్ ఆక్సైడ్ ఉండడం చేత దాన్ని ఆహారంలో ఉపయోగించడానికి అనుమతి లేదని తెలిపారు. పురుగుమందులా ఉన్న దానిని కొనుగోలుదారులు తినకూడదని సూచించింది.

 

మరిన్ని సింగపూర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

హాంకాంగ్ లోని ఫుడ్ సేఫ్టీ సెంటర్ ద్వారా కూడా అవే ఆదేశాలు రావడంతో అక్కడ కూడా ఆ బ్రాండ్ ఉత్పత్తులను ఉపసంహరణ చేయాల్సిందిగా దిగుమతిదారు Sp ముత్తయ్య & సన్స్ ను ఆదేశించినట్లు SFA ఏప్రిల్ 18న ఒక ప్రకటనలో తెలిపింది. స్వచ్ఛమైన మరియు మిశ్రమ సుగంధ ద్రవ్యాల తయారీలో 57 ఏళ్ల బ్రాండ్ ఉన్న ఈ సంస్థను దివంగత వాడిలాల్ భాయ్ షా స్థాపించారు. భారతదేశం లోనే అతిపెద్ద తయారీదారు సంస్థ ఇది...

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ప్రపంచవ్యాప్తంగా 80 కంటే ఎక్కువ శాఖలు విస్తరించి ఉన్నాయి. బాలీవుడ్ ప్రముఖలచే ప్రచారం చేయబడ్డ మసాలా దినుసుల బ్రాండ్ ఈ ఎవరెస్ట్ బ్రాండ్ మసాలా... ఈ సంఘటన తర్వాత అమ్మకాల రేటు చాల తక్కువకు పడిపోయింది.

 

ఇవి కూడా చదవండి:

సీఎం జగన్ పేద చెల్లెమ్మ బుట్టా రేణుక నామినేషన్!! ఆస్తులపై ఆసక్తికర చర్చలు!! కేసులు కూడా అంతే 

 

జగన్ పై వంగవీటి రాధా ఘాటు వ్యాఖ్యలు!! ఆయన బతికినంత కాలం ప్రజల కోసమే బతికారు!! మరో 20 రోజులు సైనికుల్లా 

  

జనసేనాని నామినేషన్ తేదీ ఖరార్!! స్వయంగా సమర్పించనున్న పవన్ కళ్యాణ్!! ఉప్పాడలో బహిరంగ సభ!! 

 

Evolve Venture Capital 

 

కువైట్: సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిన వ్యక్తికి దేశ బహిష్కరణ! ప్రభుత్వానికి సంబంధించి తప్పుడు సమాచారం! ప్రవాసులకు హెచ్చరిక!

 

వైసీపీ నేతలకు పెద్ద షాక్!! భర్త పై పోటీకి సిద్దమైన భార్య!! నామినేషన్ తేదీ కూడా ఖరార్ 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #EverestMasalaPowder #Singapore #India #Chemicals #AndhraPravasi #Pravasi #TeluguMigrants