ఒమన్: వాతావరణ అలర్ట్! భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ!

Header Banner

ఒమన్: వాతావరణ అలర్ట్! భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ!

  Tue Mar 05, 2024 15:11        Gulf News, Oman

మస్కట్: ఒమన్ సుల్తానేట్ లోని వివిధ గవర్నరేట్ లలో మార్చి 5 నుండి 20  నుండి 60 మిల్లీ మీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముసందమ్, అల్ బురైమి, నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా మరియు అల్ ధాహిరా గవర్నరేట్ ల మీదుగా వడగళ్లతో, భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ, ఉరుములతో కూడిన జల్లులు కురిసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని, హెచ్చరిక సమయంలో ప్రయాణించవద్దని సూచించింది.

 

మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇవి కూడా చదవండి: 

నెల్లూరు లో మారుతున్న రాజకీయ పరిణామాలు!! వారిని తొలిగించేందుకు రంగం సిద్ధం!! 

 

విశాఖ: దేశంలోనే అత్యంత పిరికి సీఎం జగన్ రెడ్డే! పరదాలు మాటున నక్కి నక్కి రావడం ఎందుకు? ప్రణవ్ గోపాల్ 

 

వైసీపీ మంత్రి గుమ్మనూరు రాజీనామా!! భారీ కాన్వాయ్ తో విజయవాడకు!! 

 

ఇక ఏసీలకి కూలర్లకి పని పడింది ఈ జిల్లా వాళ్లకి మరీ! ఏపీలోని ఈ జిల్లాలకు హెచ్చరిక!! 

 

ఎన్నికల బాండ్లపై సుప్రీంను గడువు కోరిన ఎస్‍బీఐ!! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Oman #OmanNews #OmanUpdates #Muscat #MuscatNews #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants