ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! 58 ఏళ్ల తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేసిన కేంద్రం!

Header Banner

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! 58 ఏళ్ల తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేసిన కేంద్రం!

  Mon Jul 22, 2024 12:14        India

ప్రభుత్వం సర్వీసుల్లో కొనసాగుతున్న వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదంటూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తాజాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఎత్తివేసింది. ఈ పరిణామంతో దాదాపు 58 ఏళ్ల అనంతరం సంఘ సేవలకు దూరమైన ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ లభించనట్లైంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇవాళ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్యూనికేషన్స్ జైరాం రమేష్ ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. కానీ, నిషేధం ఎత్తివేతకు సంబంధించి ఎలాంటి ఆర్డర్ కాపీని ఆయన జతపరచలేదు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కాగా, గాంధీజీ హత్య అనంతరం ఫిబ్రవరి, 1948లో అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ పై తాత్కాలికంగా నిషేధం విధించారు. అనంతరం జరిగిన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాగ్ పూర్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేయకుండా నిరసన తెలిపింది. ఆ తదనంతర పరిణామాలతో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులపై కూడా 1966లో నిషేధం విధించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నల్ల కండువాతో అసెంబ్లీ కి వచ్చిన జగన్! సభ నుంచి వైసీపీ వాక్ ఔట్!

 

గత ప్రభుత్వం చేసిన తప్పులపై గవర్నర్ ప్రసంగం! వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన!

 

వైసీపీకి షాక్! వైఎస్ జగన్ సమావేశానికి ఐదుగురు ఎంపీలు డుమ్మా!

 

పరామర్శకు వెళ్లి పథకాల గురించి మాట్లాడతారా? హోం మంత్రి తీవ్ర ఆగ్రహం!

     

రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!

     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #India #BJP #Congress #Modi #GovernmentEmployees