విశాఖ: సీపీ కాంతిరాణా జబర్దస్త్ కామెడీ!! రూ.2 లక్షలు ప్రకటిస్తామని నిన్న ప్రకటన.. ఎన్డీయే కూటమి వచ్చాక గులకరాయి..పట్టాభిరామ్
Tue Apr 16, 2024 15:20 Politicsవిశాఖ: సీపీ కాంతిరాణా జబర్దస్త్ కామెడీ చేస్తున్నారు - అరచేయిలో పట్టేంత రాయితో కొడితే ఆ వ్యక్తి అక్కడే కిందపడిపోతాడు - కోడికత్తి డ్రామా ఆడి సానుభూతితో 2019లో ఓట్లు సాధించారు - సీఎంపై దాడి ఘటనలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి
ఇంకా చదవండి: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల!! 1,016 మందిని ఎంపిక.. ఐఏఎస్ కు 180, ఐపీఎస్ కు 200 మంది ఎంపిక..
- నిన్న సాయంత్రం అసలు రాయే దొరకలేదని సీపీ ప్రకటించారు - నిందితుల సమాచారం చెబితే రూ.2 లక్షలు ప్రకటిస్తామని నిన్న ప్రకటించారు - ఇప్పుడేమో నిందితులు దొరికారు అంటున్నారు - ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు రావు - ఎన్డీయే కూటమి వచ్చాక గులకరాయి డ్రామాపై విచారణ చేయిస్తాం: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..
అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!
ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #TDP #YCP #PattabhiRAM #YCPMosum #Jagan #AndhraPradesh #Commentsonjagan
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.