చంద్రబాబు, లోకేష్, ఇతరులపై నమోదైన కేసుల్లో దిగి వచ్చిన ప్రభుత్వం!! గతంలో కేసుల వివరాలు.. ఒకసారి మెయిల్ చెక్ చేసుకుని..

Header Banner

చంద్రబాబు, లోకేష్, ఇతరులపై నమోదైన కేసుల్లో దిగి వచ్చిన ప్రభుత్వం!! గతంలో కేసుల వివరాలు.. ఒకసారి మెయిల్ చెక్ చేసుకుని..

  Tue Apr 16, 2024 15:52        Politics

చంద్రబాబు, లోకేష్, ఇతరులపై నమోదైన కేసుల్లో దిగి వచ్చిన ప్రభుత్వం - కేసుల వివరాలను చంద్రబాబు, ఇతరులకు మెయిల్‍లో పంపామని చెప్పిన ప్రభుత్వ న్యాయవాది - ఒకసారి మెయిల్ చెక్ చేసుకుని చెప్పాలని పిటిషనర్‍ లు తరపున న్యాయవాదులను కోరిన హైకోర్టు న్యాయమూర్తి

 

ఇంకా చదవండి: విశాఖ: సీపీ కాంతిరాణా జబర్దస్త్ కామెడీ!! రూ.2 లక్షలు ప్రకటిస్తామని నిన్న ప్రకటన.. ఎన్డీయే కూటమి వచ్చాక గులకరాయి..పట్టాభిరామ్

 

- మధ్యాహ్నం లోపు చెప్పాలని కోరిన న్యాయమూర్తి - చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నారాయణ, అయ్యన్నపాత్రుడు, బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‍పై కేసుల వివరాలు ఇవ్వాలంటూ పిటిషన్ - మార్చి 1న డీజీపీకి లేఖ రాసినప్పటికీ నేటివరకు వివరాలు ఇవ్వలేదని చంద్రబాబు తరపున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ పిటిషన్ - గతంలో కేసుల వివరాలు ఇవ్వాలని మౌఖికంగా ఆదేశించిన హైకోర్టు


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!

 

సింగపూర్: భారతీయులకు గొప్ప అవకాశం! ఒకే చోట 50 మంది డిజైనర్స్ తో హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్! ఈనెల 13, 14 తేదీలలో!

 

ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!

 

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..

 

అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

 

గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!

 

ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!

 

నా భర్తను చంపేస్తే రూ.50 వేలు ఇస్తా.. మహిళ వాట్సాప్ స్టేటస్!! ఇక నుంచి భర్తల అందరూ జాగ్రత్తగా ఉండాలి మరీ!!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #Highcourt #ApGovernment #Case #Chandrababu #naraLokesh #APPolice