రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు

Header Banner

రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు

  Sun Apr 21, 2024 19:40        Politics

రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు – పెన్షన్ కుట్రలు, గులకరాయి డ్రామాలను ప్రజలు ఛీ కొట్టారు – బీఫామ్ తీసుకున్న ప్రతి అభ్యర్థి గెలిచిరావాలి – ప్రచారానికి 20 రోజులే ఉంది.. ఈ సమయం ఎంతో కీలకం – రాక్షలుతో యుద్ధం చేస్తున్నాం.. సంకల్పంతో ముందుకెళ్లండి – ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలన్నదే మన నినాదం – కూటమి నేతల మధ్య సమన్వయం ఉండాలి .. ఓటు బదిలీ జరగాలి

 

ఇంకా చదవండి: పోస్టల్ బ్యాలెట్ తగ్గించేందుకు వైసీపీ కుట్ర! వైసీపీకి బుద్ధి చెప్పాలి! అశోక్ బాబు!

 

– ప్రజాగళానికి వస్తున్న స్పందన జగన్ పతకానికి నాంది – పార్టీలో కొత్తగా చేరిన వారు మన లైన్ ప్రకారం నడుచుకోవాలి – ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం – లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చెప్పడంలో జగన్ నేర్పరి – ప్రతిసారీ సానుభూతితో గెలవాలని చూస్తునాడు  - తండ్రి అధికారంలో ఉన్నప్పుడు  వేల కోట్లు అక్రంగా సంపాదించారని సీబీఐ నిర్ధారించింది – జగన్ బస్సు యాత్రలో వాళ్లే  కరెంట్ తీసేసుకున్నారు – చీకట్లో నేను దాడి చేయించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు  - జగనే అందరినీ అంతం చేయడానికి ప్రయత్నిస్తూ.. తనను అంతం చేయడానికి వస్తున్నారని ఎదుటివారిపై బురజల్లుతున్నారు – అన్ని వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై  వ్యతరేకత ఉంది: టీడీపీ అధినేత చంద్రబాబు


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!

 

సింగపూర్: భారతీయులకు గొప్ప అవకాశం! ఒకే చోట 50 మంది డిజైనర్స్ తో హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్! ఈనెల 13, 14 తేదీలలో!

 

ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!

 

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..

 

అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

 

గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!

 

ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!

 

నా భర్తను చంపేస్తే రూ.50 వేలు ఇస్తా.. మహిళ వాట్సాప్ స్టేటస్!! ఇక నుంచి భర్తల అందరూ జాగ్రత్తగా ఉండాలి మరీ!!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #TDPNews #AndhraPradesh #APPolitics #APNews #chandrababu