ఏపీ సర్కార్ కు బిగ్ షాక్! వైసీపీ తీరు పై సుప్రీంకోర్టు ఆగ్రహం! వెంటనే నిలిపివేయాలని ఆదేశం

Header Banner

ఏపీ సర్కార్ కు బిగ్ షాక్! వైసీపీ తీరు పై సుప్రీంకోర్టు ఆగ్రహం! వెంటనే నిలిపివేయాలని ఆదేశం

  Mon Apr 29, 2024 13:10        Politics

జగన్ సర్కార్‍ కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని... ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇసుక అక్రమ తవ్వకాలపై తీసుకున్న చర్యలను మే 9వ తేదీ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు ఆదేశించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తేదీ లోపు అక్రమ ఇసుక తవ్వకాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ మే 10వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:  

నేటి నుంచి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం! డ్వాక్రా మహిళలతో భేటీ

 

టీడీపీ వాళ్లు కనిపిస్తే నరికేస్తాం..! బలవంతంగా వైసీపీ కండువా! అర్ధరాత్రి భయానక వాతావరణం

 

మణ్యంలో పురివిప్పిన "ఫ్యాక్షన్" రాజకీయాలు...! భారత మాజీ సైనికుడు, టిడిపి కౌన్సిలర్ పై దాడి! గతంలో రెండు మార్లు హత్యాయత్నం

 

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు 

 

 Evolve Venture Capital 

 

NRI ల ద్వారా 10,25,000 కోట్ల విదేశీ మారకం భారత్ కు! 88 లక్షల గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎక్కడగల్ఫ్ జేఏసీ సూటి ప్రశ్నలు!

 

సింగపూర్హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

 

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

 

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలుపురస్కారాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #SupremeCourt #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh