నంద్యాల: కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ కు బెయిల్! రాజకీయ కక్షతో అరెస్టు

Header Banner

నంద్యాల: కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ కు బెయిల్! రాజకీయ కక్షతో అరెస్టు

  Thu May 16, 2024 06:18        Politics

నంద్యాల : కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ సీమ సుధాకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. సీమ సుధాకర్‌రెడ్డి సహా ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది  కోర్టు.  గతంలో సీమ సుధాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదైంది.  నిన్న సీమ సుధాకర్‌రెడ్డిని అరెస్టు చేసారు  పోలీసులు.  డోన్ కోర్టులో సీమ సుధాకర్‌రెడ్డిని హాజరుపరిచారు పోలీసులు. రాజకీయ కక్షతో అరెస్టు చేశారు సుధాకర్‌రెడ్డి తరపు లాయర్లు.  సీమ సుధాకర్‌రెడ్డి సహా ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది డోన్ కోర్టు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:     

పల్నాడు జిల్లా కారంపూడి సిఐ చేసిన పనికి ప్రశంసలు! వైసిపి మూకలు దాడి చేసినా ధైర్యంగా! 

 

తాడిపత్రిలో డీఎస్పీ ఓవరాక్షన్! విచక్షణారహితంగా జేసీ వ్యక్తి పై దాడి! అత్యవసర చికిత్స 

 

నివురుగప్పిన నిప్పులా పల్నాడు! జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్! వైసీపీ గూండాల బీభత్సం 

 

Evolve Venture Capital 

 

ఆ వైసిపి నాయకులు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేయాలి! వారికి దేవుడు కనపడాలి! కసి కసిగా తమ్ముళ్ళు!

 

అందరి ఫోకస్ పిఠాపురంపైనే! చివరికి లెక్క తేలింది! రికార్డ్ బ్రేక్ అంట 

 

తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #KDCCBank #AndhraPravasi #Pravasi #TeluguMigrants #Nandyala