సీఐడీ సీజ్ చేసిన మైనింగ్ డైరెక్టర్ ఆఫీస్! ఫైళ్ల ప్రాసెస్ ఆపివేయాలని ఆదేశాలు!
Mon Jun 10, 2024 19:14 Politicsఏపీ ఎండీసీ, మైనింగ్ డైరెక్టర్ ఆఫీస్ సీజ్ చేసిన సీఐడీ. ఉద్యోగులు కార్యాలయాలకు రావద్దని ఆదేశాలు. డైరెక్టర్ వెంకటరెడ్డి లాగిన్ ఐడిని డిసేబుల్ చేసిన అధికారులు. ఇన్ ఛార్జ్ గా ఉన్న యువరాజుకు లాగ్ ఇన్ ఐడీ ఇచ్చిన అధికారులు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి ఈ-ఆఫీసులో ప్రాసెస్ చేసిన ఫైళ్లను ఆపివేయాలని ఆదేశాలు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆఫీస్ కు వచ్చిన వెంకటరెడ్డి. కొన్ని ఫైళ్లపై వెంకటరెడ్డి క్లియరెన్స్ ఇచ్చారని ప్రచారం. ఇబ్రహీంపట్నంలోని మైనింగ్ ఆఫీస్ కూడా సీజ్ చేసిన అధికారులు
ఇంకా చదవండి: తాడిపత్రి అల్లర్ల కేసులో కీలక మలుపు! వైసీపీ నేతల అరెస్టు! నిందితులను కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
మాజీ మంత్రి బొత్స అవినీతి బాగోతం బయటపడ్డది! ఏసీబీకి వర్ల రామయ్య బాంబ్ లాంటి ఫిర్యాదు!
బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు! ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆకాంక్ష!
భర్తకు కేంద్రమంత్రి పదవి! భార్య తీన్ మార్ డ్యాన్స్తో సంబరాలు!
కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య ఘటన! ఎస్పీ సీరియస్! సీఐ మరియు ఎస్ఐపై కఠిన చర్యలు!
పెమ్మసాని గతంలో నిర్వహించిన వివిధ హోదాలు! గుంటూరు గర్వించే విజయం! అమరావతికి సముచిత స్థానం!
తండ్రి రికార్డును బద్దలు కొడుతూ! రామ్మోహన్ నాయుడు 26 ఏళ్లకే మంత్రి!
ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవులపై సర్కారు సర్‌ప్రైజ్! ఉపాధ్యాయుల కోరికపై సెలవులు మరింత పొడిగింపు!
వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!
సమాచార శాఖలో స్కాం బాంబ్! నంద్యాల సీనియర్ పాత్రికేయుడు చలం బాబు ఫిర్యాదుతో కలకలం!
ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ల బదిలీ భూకంపం! ఎవరు ఉద్యోగాల నుంచి బయటకు?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #APMDC #APMiningDirector #CIDProbe #OfficeSeized #VenkataReddy #ElectionSchedule #ProcessClearance #IBrahimpatnamOfficeSeized
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.