మార్కెట్ లో కొన్న బాదం పప్పు అసలా, నకిలీదా? ఎలా గుర్తించాలంటే!

Header Banner

మార్కెట్ లో కొన్న బాదం పప్పు అసలా, నకిలీదా? ఎలా గుర్తించాలంటే!

  Wed Nov 27, 2024 14:13        Life Style

బాదంపప్పులను ప్రతిరోజూ తినేవారి సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా శీతాకాలంలో రోగనిరోధక శక్తి కోసం బాదం పప్పులను తింటూ ఉంటారు. అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డూలను కూడా అధికంగా తింటూ ఉంటారు. ఈ లడ్డూలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో జలుబు, దగ్గు బారిన పడకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా త్వరగా అనారోగ్యానికి గురికాకుండా కాపాడతాయి. అయితే, నిజమైన బాదం పప్పుల ఆకారం పొడవుగా, గుండ్రంగా ఉంటుంది. వీటి రంగు లేత గోధుమ లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. అదే నకిలీ బాదం పప్పుల విషయానికి వస్తే వాటి ఆకారం అసాధారణంగా ఉంటుంది. దాని రంగు కూడా కొంచెం తేడాగా ఉంటుంది. 

 

ఇంకా చదవండిఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రుచి
నిజమైన బాదం తీపి, క్రీమీ రుచిని కలిగి ఉంటుంది. అదే కల్తీ బాదం పప్పులు తింటే కొంత చేదు రుచిని కలిగిస్తాయి. 

నీటి టెస్ట్
నిజమైన బాదం పప్పులను నీటిలో నానబెట్టిన కొన్ని గంటల తర్వాత, వాటి తొక్కలు సులభంగా ఊడి వచ్చేస్తాయి. కానీ నకిలీ బాదం తొక్కలు అంత సులభంగా బయటకు రావు. 

నూనె
నిజమైన బాదం పప్పులను చేతిలో రుద్దడం వల్ల వాటి నుండి తేలికపాటి నూనె విడుదల అవుతుంది. నకిలీ బాదం పప్పులను చేత్తో గట్టిగా నలిపితే నూనె ఎక్కువగా ఉత్పత్తి అవ్వదు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 

 


   #AndhraPravasi #LifeStyle #Almonds #Fake #Foods