వాలంటీర్లకు గుడ్ న్యూస్! కీలక ప్రకటన చేసిన చంద్రబాబు సర్కార్!

Header Banner

వాలంటీర్లకు గుడ్ న్యూస్! కీలక ప్రకటన చేసిన చంద్రబాబు సర్కార్!

  Wed Jul 24, 2024 11:06        Politics

గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు సర్కార్ కొనసాగిస్తుందా..? పక్కన పెడుతుందా..? అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని, జగన్ కంటే ఎక్కువ గౌరవ వేతనం (రూ.10 వేలు) ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించి ఏపీలో అధికారం దక్కించుకున్న తర్వాత వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఉలుకు లేదు పలుకు లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటి క్రమంగా నేరవేర్చకుంటూ పోతున్న చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో 2 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లకు తమ భవిష్యత్ పై సంధిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని అసెంబ్లీ వేదికగా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. వాలంటీర్ల కొనసాగింపుపై క్లారిటీ ఇవ్వాలని వైసీపీ శివప్రసాద్ రెడ్డి సభలో కోరారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి వీరాంజనేయస్వామి ఆన్సర్ ఇచ్చారు.. "ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని. వారికిచ్చే గౌరవ వేతనం పెంపు ప్రతిపాదనపైన కసరత్తు చేస్తున్నాం' అని మంత్రి క్లారిటీ ఇచ్చారు. మంత్రి వీరాంజనేయస్వామి క్లారిటీతో గత కొంత కాలంగా నెలకొన్న సంధిగ్ధానికి ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. అసెంబ్లీ వేదికగా మంత్రి చేసిన తాజా ప్రకటనతో దాదాపు 2 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లు ఊపిరి పీల్చుకున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో స్విమ్మింగ్‌ పూల్‌లో పడి తెలుగు స్టూడెంట్ మృతి! అతడి స్నేహితుడితో పాటు..

 

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం! రెగ్యులర్‌గా అసెంబ్లీకి రానున్న జగన్! సైకో అధికార దుర్వినియోగం, RRR పరామర్శ!

 

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! మాజీ ఎమ్మెల్యే రాజీనామా!

 

కుప్పంలో కౌంట్ డౌన్ - వైసీపీ కీలకనేత అందర్! చంద్రబాబుతో పెట్టుకుంటే అంతే!

 

బీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు! అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల!

 

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! 58 ఏళ్ల తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేసిన కేంద్రం!

 

తహసీల్దారుల బదిలీ ప్రక్రియపై సీరియస్ హెచ్చరికలు జారీ! ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ వార్తలపై స్పందించిన CCLA!

 

ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ న‌టి! ప్రస్తుతం కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో!

 

మాటిచ్చిన 24 గంటల్లోనే సాయం! ఇది సోనూసూద్ సేవా గుణం! సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi