సిగ్గు సిగ్గు! ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు! జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి - షర్మిల ఫైర్!

Header Banner

సిగ్గు సిగ్గు! ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు! జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి - షర్మిల ఫైర్!

  Sun Jul 28, 2024 16:10        Politics

సిగ్గు సిగ్గు!! మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి..!

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని జగన్ అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనిపించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి గెలిపించి, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలాకోరుతనమని మండిపడ్డారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదని ఎద్దేవా చేశారు.

 

ఇంకా చదవండి: వైసీపీ మళ్ళీ వస్తుందో రాదో కానీ మనవాళ్లే వచ్చేవరకు నిద్రపోయేలా లేరుగా! రాజకీయం అంటే ఏంటీ సార్? సోషల్ మీడియాలో హల్ చల్!

 

 MLA = Member of Legislative Assembly, not Member of Media Assembly.

ఎమ్మెల్యేగా గెలిచింది చట్ట సభల్లో ప్రజల గొంతుక అవడానికా? లేదంటే మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోడానికా? అని షర్మిల ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో అవినీతి, దోపిడీ తప్ప ఇంకేం లేదని, అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్‌లో కూర్చుని మీడియా మీట్‌లు పెట్టేందుకు ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి పోనని చెప్పే జగన్ ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కాదని, వెంటనే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు ఆఫ్రికా అడవుల్లోకి వెళ్తే ఏంటి? అంటార్కిటికా మంచులోకి వెళ్తే ఏంటని జగన్‌పై షర్మిల ఫైరయ్యారు.

ఇంకా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలులో కీలక పరిణామం! సీఏం చంద్రబాబు తుది నిర్ణయం!

 

11మంది బలం సరిపోలేదా అంటూ - జగన్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్! క్రైస్తవులను ఊచకోత గురి చేసినా..

 

రెడ్ బుక్ అంటే చాలు.. వైసీపీ నేతలకు భయం! రాష్ట్రంపై అసత్య ప్రచారం! టీడీపీ ఎంపీ ఫైర్!

 

రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన ఘనుడు! అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా! మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఘన నివాళులు!

 

పారిస్ ఒలింపిక్స్‌లో అరకు కాఫీ ఘుమఘుమలు!​ అతిథులను అలరించనున్న మన్యం పంట!

 

ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవలు! ఆ వివరాలు మీకోసం!

 

ప్రతిపక్ష నేత హోదా పిటిషన్‌పై విచారణ! హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది!

 

జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!

 

అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాపై మండిపడ్డ మంత్రి లోకేష్! ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం!

 

నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

 

గూగుల్ కు పోటీగా కొత్త సెర్చ్ ఇంజిన్ వస్తోంది! అది ఏంటో తెలుసా!

 

జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #YSsharimla #Jagan #APpolitics