48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

Header Banner

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

  Tue Aug 06, 2024 07:00        Politics

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అదిరే గుడ్ న్యూస్ అందించారు. కీలక ప్రకటన చేశారు. రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ చంద్రన్న ఏ ప్రకటన చేశారు? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రబాబు నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత త్వరితగతిన డబ్బులు అన్నదాతలకు అందించాలని తెలిపారు. అలస్యం చేయవద్దని పేర్కొన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఆయన గత ఐదేళ్లలో అనుసరించిన విధానాలను పక్కన పెట్టాలని సూచించారు. అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా అనుకూలంగా ఉండేలా కార్యచరణ చేపట్టాలని సూచించారు. రేషన్ షాపుల్లో మిల్లెట్లు కూడా పంపిణీ చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. మరో వైపు ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వెళ్తోంది. ఇందులో భాగంగా సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో మూడు పథకాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. అన్న క్యాంటిన్, ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నారు.

 

ఇంకా చదవండి: సొంతిళ్లు ఉన్న వారికి భారీ శుభవార్త! ఒక్కో కుటుంబానికి రూ.78 వేలు! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

ఈ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు పలు శాఖలపై వరుసగా సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అంతే కాదు.. పలు శాఖల నుంచి కూడా నివేదికలు తెప్పించుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే క్రమంలో ఇటీవల సీఎం పలు శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఏపీలో రవాణా శాఖ మంత్రి కూడా కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగిచుకుంటారని తెలిపారు. దీని అమలుకు సంబంధించి.. ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధానంపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ పథకంతో నెలకు రూ.250 కోట్ల వరకు ఖర్చు అవుతుందని సీఎంకు అధికారులు సూచించారు. తల్లికి వందనం పథకంకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇక అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే.. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. అధికారికంగా మొత్తం మొదటి విడతలో 100 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది. ఈ మూడు పథకాలను ఆగస్టు 15వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

 

ఇంకా చదవండి: కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు చంద్రన్న వరం.. అదిరే శుభవార్త చెప్పారండోయ్! వారెవ్వా ఏం ఐడియా అండి బాబు!

 

దటీజ్ చంద్రబాబు! ఇలాంటి ఐడియాలు ఆయనకే వస్తాయి! వాటిని ఎలా వాడబోతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతాం! ఇక పండగే పండగ!

 

శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వ! ఆ పథకానికి సిద్ధమవ్వండి.. 15 కోట్ల మందికి మేలు! దరఖాస్తు ఇలా చేసుకోండి!

 

డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులు! వెంటనే అప్లై చేసుకోండి, ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు! 55 శాతం మార్కులు ఉంటే చాలు!

 

రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు! వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు - సైకో ప్రభుత్వంలో అనుభవించిన టార్చర్!

 

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇక పండగే! వైసీపీ హయాంలో పౌరసరఫరాలశాఖ అస్తవ్యస్తం!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?

 

నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశం! గుంటూరులో 100% జాబ్ గ్యారంటీతో ట్రైనింగ్ ప్రోగ్రామ్! 15 నుండి 25 వేల జీతంతో!

 

గన్నవరం గుండా వల్లభనేని వంశీ అరెస్ట్! కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్న తెలుగు తమ్ముళ్లు! లైన్ లో ఉన్న మరి కొంతమంది వైసిపి గుండాలు!

 

చంద్రబాబు పండుగ కానుక అదరహో! ఉచితంగా 3 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అప్పటి నుంచే? ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

11 సీట్లే వచ్చినా మారని సైకో తీరు! ఆయన ఇంటిపై ఉమ్మేసి వెళ్లిన వైసీపీ కార్యకర్త! ఇంత దారుణమా అని అంటున్న సోషల్ మీడియా!

 

సంచలన ట్వీట్.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరిన లోకేష్! వారిపై తీవ్రస్థాయిలో మండిపాటు! శభాష్ అని పొగుడుతూ సోషల్ మీడియాలో!

 

రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!

 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!

 

రాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు! 4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ - 5 నూతన పాలసీలు! ఎన్నో ఉద్యోగ అవకాశాలు!

 

పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples