ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!

Header Banner

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!

  Mon Aug 12, 2024 09:30        Politics

గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే గుడ్ న్యూస్. సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. సిలిండర్ బుక్ చేసుకునే వారికి ఈ డీల్ అందుబాటులో ఉంది. అసలు ఆఫర్ ఏంటి? ఎవరికి ఈ తగ్గింపు వర్తిస్తుంది? వంటి అంశాలు తెలుసుకుందాం. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై కిర్రాక్ ఆఫర్ ఉంది. మీరు ఇండేన్, భారత్, హెచ్‌పీ ఇలా ఏ సిలిండర్ వాడుతూ ఉన్నా కూడా ఈ ఆఫర్ పొందొచ్చు. అదిరే డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఇది క్యాష్ బ్యాక్ డీల్. అయితే ఈ డీల్ అందరికీ వర్తించదు. ఎవరైతే క్రెడిట్ కార్డు వాడుతూ ఉన్నారో.. వారికి ఈ డీల్ అందుబాటులో ఉంది. యాక్సిస్ బ్యాంక్ తన యూజర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంచింది. కానీ యాక్సిస్ బ్యాంక్ అన్ని క్రెడిట్ కార్డులకు ఈ ఆఫర్ వర్తించదు. కేవలం ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు మాత్రమే ఈ డీల్ లభిస్తుంది. 10 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉండొచ్చు. కాగా ఈ డీల్ పొందాలని భావించే వారు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి. అప్పుడే 10 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. రూ.85 తగ్గింపు వస్తుంది. ఇది మంచి డీల్ అని చెప్పుకోవచ్చు.

 

ఇంకా చదవండి: భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్రిటన్ ప్రభుత్వం! హోంశాఖ మంత్రి కీలక ప్రకటన!

 

మీరు యాక్సిస్ బ్యాంక్ ఎయిర్‌టెల్ క్రెడిట్ కార్డు కలిగి ఉంటే.. ముందుగా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోకి వెళ్లాలి. అక్కడ మీకు కింద పే అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు రీచార్జ్ అండ్ పే బిల్స్ అనే ఆప్షన్‌లోకి వెళ్లాలి. ఇక్కడ మీకు సిలిండర్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. మీరు ఇప్పుడు మీ గ్యాస్ ఆపరేటర్‌ను ఎంచుకోవాలి. అంటే ఏ గ్యాస్ వాడుతున్నారో దాన్ని ఎంపిక చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సిలిండర్ బుక్ చేసుకునే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ప్రోసీడ్‌పై క్లిక్ చేయాలి. తర్వాత పేమెంట్ ఆప్షన్‌లోకి వెళ్తాం. ఇక్కడ ఆఫర్ ఎంచుకోవాలి. తర్వాత మీరు క్రెడిట్ కార్డు వివరాలు ఎంటర్ చేయాలి. ఇప్పుడు పేమెంట్ చేయాలి. అంతే మీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఓకే అవుతుంది. తగ్గింపు ధరతో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. కాగా ప్రస్తుతం సిలిండర ధర రూ. 860 వద్ద ఉంది. అంటే మీకు రూ. 85 వరకు తగ్గింపు వస్తుంది. ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. ఇంకా సిలిండర్ బుకింగ్‌పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు అమెజాన్ ద్వారా సిలిండర్ బుక్ చేస్తే రూ.17 వరకు తగ్గింపు వస్తుంది. ఐసీఐసీఐ అమెజాన్ క్రెడిట్ కార్డు ద్వారా అయితే ఈ ప్రయోజనం పొందొచ్చు. ఇక బజాజ్ ఫైనాన్స్ యాప్ ద్వారా అయితే రూ.20 తగ్గింపు ఉంది.

 

ఇంకా చదవండి: విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!

 

రైతులకు గుడ్ న్యూస్! ఈ పథకంలో రిజిస్టర్ అయితే రూ. 6 వేలు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి! ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే!

 

ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?

 

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?

 

బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!

 

ఏపీలో మహిళలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త! ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఖరారు! ఇప్పటికే చాలా జిల్లాల్లో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples