మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!

Header Banner

మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!

  Thu Aug 29, 2024 07:00        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ షాపులపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. రేషన్ సరుకులను గత ప్రభుత్వం వాహనంలో సప్లై చేసింది. ఐతే.. వాహనం వచ్చిన సమయంలో అందుబాటులో లేని వారు రేషన్ మిస్సవుతున్నారు. అందువల్ల కొత్త ప్రభుత్వం వాహనాల్లో కాకుండా.. రేషన్ షాపుల్లోనే సరుకుల్ని అందిస్తోంది. ఐతే.. షాపుల సంఖ్య తక్కువగా ఉంటోందనే వాదన రావడంతో.. వాటి సంఖ్యను పెంచాలని ఈమధ్య ప్రభుత్వం అనుకుంది. అందుకు సంబంధించిన నిర్ణయాన్ని నిన్న కేబినెట్ సమావేశంలో ఆమోదించింది. సీఎం చంద్రబాబు అధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్ కొత్తగా 2,774 రేషన్ షాపుల ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ కొత్త రేషన్ షాపులు అందుబాటులోకి వస్తే, లబ్దిదారులు సరుకుల కోసం షాపుల దగ్గర క్యూ కట్టాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ఇదో మంచి నిర్ణయంగా చెబుతున్నారు. ఇక.. సెబ్‌ని రద్దు చేసి.. ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చెయ్యాలని కేబినెట్ డిసైడ్ అయ్యింది. SEB అనేది.. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో.

 

ఇంకా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!

 

దీన్ని గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారా లిక్కర్‌కి సంబంధించి జరిగే అక్రమాలను అడ్డుకోవాలి అనుకుంది. ఐతే.. సెబ్ ఏమాత్రం సరిగా పనిచెయ్యలేదని భావించిన ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రద్దు చెయ్యాలని అనుకుంది. అందువల్ల త్వరలో ఎక్సైజ్ శాఖలో కీలక మార్పులు రానున్నాయని అనుకోవచ్చు. ఇక జగన్ ఫొటో ఉన్న 77 లక్షల సర్వే రాళ్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే.. అసలే డబ్బులు లేవు అంటున్న ప్రభుత్వం సర్వే రాళ్లను తొలగించే బదులు.. వాటిని తిరగేస్తే, జగన్ ఫొటో సమస్య ఉండదు కదా అనే సలహాలు ప్రజల నుంచి వచ్చాయి. కానీ.. ఏం చేసినా తమ మార్కే కనిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. అందువల్ల సర్వే రాళ్లను తొలగించాలని నిర్ణయించుకుంది. అందువల్ల ఇదో పెద్ద కార్యక్రమం త్వరలో జరగనుంది. ఏపీ వ్యాప్తంగా సర్వే రాళ్లను తొలగించడం, కొత్తవి పాతడం.. ఇలా పెద్ద హడావుడి ఊళ్లలో కనిపించనుంది.

 

ఇంకా చదవండి: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం! ఆ 4 రాష్ట్రాల వారికి ఇక పండగే! ముఖ్యంగా మన ఏపీకి!

 

ఇక పాస్ పుస్తకాలకు సంబంధంచి కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకు జగన్ ఫొటోతో ఉన్న పాస్ పుస్తకాలను రద్దు చేసిన ప్రభుత్వం.. త్వరలో ప్రభుత్వ రాజముద్రతో ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తుంది. ఇలా మొత్తం 21.86 లక్షల పుస్తకాలను జారీ చేస్తుంది. అందువల్ల ఇది కూడా పెద్ద ఎత్తున జరగనుంది. అంతేకాదు. ప్రభుత్వం వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లను ఆపేయనుంది. అందువల్ల భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకునేవారికి ఇది సమస్యే. వారి భూమిపై చిన్న వివాదం ఉన్నా.. రిజిస్ట్రేషన్ ప్రస్తుతం జరగదు. 22A లిస్టులోని భూముల వివాదాలపై రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. అందువల్ల త్వరలో ఇలాంటి భూములపై ఊళ్లలో సదస్సులు జరుగుతాయి. వివాదం ఉన్నవారు సదస్సుల్లో పాల్గొని సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈసారి కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవన్నీ ప్రజలతో సంబంధం ఉండేవే. ఇవి ప్రజలపై బాగా ప్రభావం చూపుతాయి.


ఇంకా చదవండి: జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!

 

అది ఎన్నారైల కోసమేనా? అన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ!

 

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది! పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతల కీలక సమావేశం!

 

కడప ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన దస్తగిరి! తప్పు చేసిన వాళ్లకు శిక్ష!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

కువైట్‌లో ఏపీ మహిళ ఇక్కట్లు! చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలని!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 18 ఏళ్లు ఉన్నాయా.. 10 చదివారా! రూ.18,000తో ఉద్యోగం, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

 

ఆమెకు ఆ అధికారం లేదు! కంగనా రనౌత్‌కు బీజేపీ షాక్! భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు!

 

మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో వేకువజాము వరకూ సీఐడీ తనిఖీలు! దస్త్రాల దహన ఘటనపై!

 

వైసీపీకి బిగ్ షాక్! టీడీపీలోకి మేయర్ దంపతులు, 30మంది కూడా!

 

ఏపీ గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కి మీరు అర్హులా! అయితే ఇప్పుడే అప్లై చేయండి! మీ లైఫ్ సెటిల్ చేసుకోండి!

 

విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!

 

పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్! ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు, ఈ నెల 24న పిఠాపురంలో భారీగా!

 

విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్! ప్రతి నెలా రూ.1,000 అకౌంట్లలోకి! వెంటనే అప్లై చేసుకోండిలా!

 

పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్! భారత్ సహా 35 దేశాలకు వీసా లేకుండా!

 

గత ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం! 13,326 పంచాయతీల్లో కొత్త మార్పుల వెలుగులు!

 దేశాన్ని అదానీ, అంబానీలకు అప్పగించిన మోదీ? రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

 

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!

 

ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance