గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

Header Banner

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

  Wed Nov 13, 2024 07:00        Politics

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల సోలార్ వినియోగంపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాయి. ప్రతి పేదవాడి ఇంటికి సోలార్ వెళ్ళినట్లయితే భవిష్యత్తులో కరెంటు ఇబ్బంది ఉండదని అంటున్నారు. సోలార్ సబ్సిడీపై కూడా అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా విశాఖలో సోలార్ ఎక్స్‌పో పోస్టర్‌ను ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ పీఎం సూర్యఘర్ కార్యక్రమానికి మద్దతుగా రూఫ్‌టాప్ సోలార్‌పై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్-నెక్స్ పేరిట సోలార్ రెన్యువబుల్ ఎనర్జీ ఎక్స్‌పో 2024ను విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీ గ్రౌండ్స్‌లో నవంబర్ 22వ తేదీ నుంచి మూడు రోజులపాటు భారీగా నిర్వహించనున్నారు. ఏపీఈపీడీసీఎల్, నెడ్ కేప్ సహకారంతో నిర్వహించనున్న ఎక్స్‌పోలో వివిధ రకాల సోలార్ సంస్థలు, రుణ సహాయాన్ని అందించే బ్యాంకులు, స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నాయి.

 

ఇంకా చదవండి: మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

ఎక్స్‌పోను సందర్శించేందుకు ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పరిసర ప్రాంత జిల్లాల ప్రజలు వచ్చి సోలార్‌పై వస్తున్నటువంటి సబ్సిడీ తెలుసుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీపై సోలార్ ఎలా తీసుకోవాలి? ఎటువంటి నియమనిబంధనలు ఉంటాయి? అని తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇంటి పైకప్పు వద్ద ఒక్కసారి ఈ సోలార్ అమర్చితే జీవితకాలం కరెంటుతో ఇబ్బందులు ఉండవని అంటున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి సోలార్‌పై ఉన్నటువంటి సందేహాలు తీర్చుకోవాలని అంటున్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఇంటికి సోలార్ అమర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.  ఇలా ప్రతి గ్రామం సోలార్ నియమించినట్లయితే విద్యుత్ ద్వారా చెల్లించే అధిక ఖర్చులు బాగా తగ్గుతాయని అంటున్నారు. అంతే కాదు.. మరో శుభవార్త ఏంటంటే.. మిగులు విద్యుత్ ను అమ్ముకొని డబ్బులు కూడా సంపాదించుకోవడానికి వీలు ఉంటుంది.

 

ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులు, సీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews