వైకాపా వరదలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంది! హోం మంత్రి ఆగ్రహం!

Header Banner

వైకాపా వరదలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంది! హోం మంత్రి ఆగ్రహం!

  Thu Nov 21, 2024 11:25        Politics

విజయవాడ ప్రజలు వరద ముంపుతో ఆందోళన చెందుతుంటే.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్టుమని 20 నిమిషాలు కూడా బాధితుల కోసం కేటాయించలేదని హోం మంత్రి అనిత విమర్శించారు. ఆకస్మిక వరదలనూ వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందని మండిపడ్డారు. బుడమేరు వరదల సమయంలో చేపట్టిన సహయక చర్యలపై వైకాపా సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ‘294 సహాయ శిబిరాలు, 1,715 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాం. 1.15 కోట్ల మందికి ఆహార ప్యాకెట్లు, కొవ్వొత్తులు, మంచినీళ్ల సీసాలు, అగ్గిపెట్టెలతో సహా అందించి ఆదుకున్నాం. విపత్తులో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు రూ.2 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించాం. విపత్తు సాయం కింద మొత్తం రూ.304 కోట్లు ప్రజలకు సాయంగా అందించాం' అని తెలిపారు.



ఇంకా చదవండిఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?



• గత ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులను ఉద్దేశపూర్వకంగా వేధించిందని పురపాలకశాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. టిడ్కో ఇళ్లపై గత ప్రభుత్వం తీసుకున్న రుణాలకు సంబంధించి తెదేపా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. 'గత ప్రభుత్వం వివిధ సంస్థల ద్వారా రూ.3,175.61 కోట్లు, లబ్ధిదారుల పేరిట రూ.2,184.86 కోట్లు, పట్టణ ప్రణాళికా విభాగంలోని ఎల్ఆర్ఎస్ నిధులు రూ.195.81 కోట్లు రుణంగా తీసుకుంది' అని పేర్కొన్నారు.
•కడప విద్యాశాఖ మాజీ ఆర్జేడీ రాఘవరెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై 45 రోజుల్లో విచారణ పూర్తి చేసి తగిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. తెదేపా సభ్యులు రాంగోపాల్రెడ్డి, రామారావు, బి.టి. నాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ప్రాథమిక విచారణ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, ఉపాధాయుల పట్ల ఆయన అవమానకరంగా మాట్లాడేవారని విచారణలో తేలిందని పేర్కొన్నారు.
• రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను ప్రాధాన్యక్రమంలో భర్తీ చేసే విషయమై ప్రభుత్వం మదింపు చేస్తోందని ఆర్థిక మంత్రి కేశవ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఈరోజు(21-11-2024) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతిపోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!

 

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!

 

మంత్రివర్గం పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్! ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ!

 

టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!

 

ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!

 

మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారాకొత్త విధానం - మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్విజయవాడవైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!

 

గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss

 

వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?

 

వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #vijayawada #flods #yakapa #rajakiyam #homeminister #fire #todaynews #flashnews #latestupdate