సర్దార్ గౌతు లచ్చన్నపై గౌరవంతోనే వైకాపా నాయకుడు వచ్చినా భరించాం! తెదేపా నేతలు సహకారంపై...!
Thu Dec 19, 2024 09:47 Politicsసర్దార్ గౌతు లచ్చన్నపై గౌరవంతోనే ఇటీవల నూజివీడులో నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వైకాపా నాయకుడు జోగి రమేష్ వచ్చినా భరించామని ఆర్టీసీ ఛైర్మన్, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి రమేష్‌ను ఆహ్వానించిన విషయం తమకు తెలియదని, అయిష్టంగానే అక్కడ ఉండాల్సి వచ్చిందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లను కలిసి జరిగింది వివరిస్తానని వెల్లడించారు.
ఇంకా చదవండి: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం! ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
ఆగర్భ శత్రువు పేర్ని నానికి సహకారమా..?
తమకు ఆగర్భ శత్రువైన పేర్ని నానికి తనతో పాటు కూటమి నాయకులు సహకారం అందిస్తున్నారన్న ప్రచారం దారుణమన్నారు. రేషన్ బియ్యం విషయంలో ఇప్పటికే పేర్ని కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదైందని, చట్టప్రకారం వారిపై చర్యలు ఉంటాయన్నారు. సమావేశంలో తెదేపా నాయకులు పలువురు పాల్గొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!
ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!
టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..
వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా ? రేపు ఉదయం 11 గంటలకి..
H-1B వీసాలపై అమెరికా కీలక ప్రకటన.. తాజా అప్డేట్ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!
4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!
ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!
మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!
ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!
ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్ అవుట్ నోటీసు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #meeting #tdp #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.