అమరావతి భూముల ధరల పెంపు దిశగా కూటమి సర్కార్ నిర్ణయం! అ గ్రామాలకు రక్షణ!

Header Banner

అమరావతి భూముల ధరల పెంపు దిశగా కూటమి సర్కార్ నిర్ణయం! అ గ్రామాలకు రక్షణ!

  Tue Jan 28, 2025 16:54        Politics

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల పెంపునకు రంగం సిద్ధమైంది.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల ధరలు పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారతాయని అందరూ అనుకుంటారు.. కానీ, ఏపీలో రిజిస్ట్రేషన్లపై అమావాస్య ఎఫెక్ట్ పడింది.. మార్కెట్ ధరలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం పెంచుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు గత రెండు రోజులుగా రద్దీగా ఉన్నాయి.. అయితే, రేపు అమావాస్య కావడంతో దాని ప్రభావం ఇవాళ, రేపు రెండు రోజులు పడింది.. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.. ఈ నెలాఖరు చివరి రెండు రోజులుగా ఉన్న 30, 31 తేదీల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారే అవకాశం ఉంది..



ఇంకా చదవండినామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు! ఇవాళ రెపట్లో జాబితా విడుదల!



కాగా, జనవరి 1వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయనే ప్రచారం సాగింది.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అంశంపై కసరత్తు జరిగినా.. పలు వర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ ప్రక్రియ వాయిదా వేసింది సర్కార్.. తాజాగా మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఈ నేపథ్యంలో భూముల విలువ 10 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు.. అయితే, రాజధాని అమరావతికి పెట్టుబడులతో పాటుగా ప్రపంచస్థాయి సంస్థలను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతం పరిధిలోని 29 గ్రామాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇదే సమయంలో డిమాండ్ భారీగా ఉన్న విజయవాడ, గుంటూరు, భోగాపురం, విశాఖ లాంటి తదితర ప్రాంతాల్లో భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెంచేందుకు సిద్ధమైంది ప్రభుత్వం..


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

 

తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు!

 

డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!

 

దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..

 

షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టునంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!

 

శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!

 

కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం!

 

మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలుసూచనలు..

 

విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..

 

ఏంటి నిజమా.. ఈ బ్లడ్ గ్రూప్ వారికి చికెన్మటన్ విషంతో సమానం.. మీ గ్రూప్ ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి!

 

ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..

 

రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!

 

నేడు (25/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఎమ్మెల్యే పై టమాటాలుగుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!

 

ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన చంద్రబాబు! 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి..

 

ప్రభుత్వ పాఠశాలలో నా బర్త్ డే వేడుకలు.. లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బాధ్యులపై వెంటనే చర్యలు..

 

'పుష్ప 3'లో ఐటెం సాంగ్ కు ఆ హీరోయిన్ అయితే సూపర్! హిట్ కావాలంటే.. దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

మంత్రికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీ కొన్న ఎనిమిది వాహనాలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #lands #prizes #registration #todaynews #flashnews #latestupdate