తూర్పుగోదావరి జిల్లా టిడిపి అభ్యర్థులు 10 మంది ఖరారు! వివరాలు

Header Banner

తూర్పుగోదావరి జిల్లా టిడిపి అభ్యర్థులు 10 మంది ఖరారు! వివరాలు

  Wed Feb 14, 2024 10:41        Politics

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పది స్థానాల్లో దాదాపు ఖరారు అయిన టీడీపీ అభ్యర్థులు- తుని-యనమల దివ్య, ప్రత్తిపాడు-వరుపుల సత్యప్రభ, పెద్దాపురం-చినరాజప్ప, అనపర్తి-నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మిడివరం-చాట్ల సుబ్బరాజు, కొత్తపేట-బండారు సత్యానందరావు, మండపేట-వేగుళ్ల జోగేశ్వరావు, రాజమండ్రి రూరల్-బుచ్చయ్య చౌదరి, జగ్గంపేట-జ్యోతుల నెహ్రూ, రాజమండ్రి అర్బన్-ఆదిరెడ్డి కుటుంబానికి టికెట్.

 

మరిన్ని వార్తలు చూడండి:

ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?

ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!

సినీనటి జయప్రద పై కోర్టు ఆగ్రహం!! అరెస్టుకు ఆదేశాలు!

ప్రధాని విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్!!

రైతు యువకుడ్ని చేసుకునే యువతికి రూ.5 లక్షల ప్రోత్సాహం!!

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #TDP #EastGodavari #TDPlist #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection