భారీ డిస్‌ప్లేతో అదిరిపోయే స్పెసిఫికేషన్లుతో స్మార్ట్‌ఫోన్‌.. ఆలస్యం ఎందుకు చూసేయండి..

Header Banner

భారీ డిస్‌ప్లేతో అదిరిపోయే స్పెసిఫికేషన్లుతో స్మార్ట్‌ఫోన్‌.. ఆలస్యం ఎందుకు చూసేయండి..

  Wed Feb 14, 2024 15:47        Gadgets

రెడ్‌మి నుంచి A సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ భారత్‌లో లాంచ్‌ అయింది. ఈ రెడ్‌మి A3 ( Redmi A3 Smartphone ) తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ 6.71 HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మిడ్‌నైట్‌ బ్లాక్, ఫారెస్ట్‌ గ్రీన్‌ మరియు లేక్‌ బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

 

ఇంకా చదవండి: సింగపూర్: కాకతీయ కల్చరల్ అసోసియేషన్!...

 

మరియు వెనుక గ్లాస్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. రెడ్‌మి A3 హ్యాండ్‌సెట్‌ 6.71 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌తోపాటు 720*1612 పిక్సల్‌ రిజల్యూషన్‌ మరియు 20:9 ఆస్పెక్ట్‌ రేషియోను కలిగి ఉంటుంది. మరియు ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ రక్షణను పొందుతుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

3GB ర్యామ్‌ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.7299గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.9299 గా ఉంది. ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ ( Flipkart ) మరియు ఎంపిక చేసిన రిటైల్‌ దుకాణాల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా వెళ్లాలనుకునే వారికి వివిధ రకాల వీసాలు! వాటికి ఫీజులు! వివరాలు

 

ఒమన్: భారీ వర్షాలు! వరదల్లో ముగ్గురు మృతి! 100 మందిని కాపాడిన

 

షర్మిల, సునీతపై పోస్టులు!! వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఫిర్యాదు!!

 

సూపర్ స్టార్ రజినీకాంత్ తో తన కొత్త పార్టీ ప్రణాళికలు

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #SmartPhone #Bigoffer #Flipkart #RedmiA3 #NewPhoneRedmiA3 #RedmiA3Offer