పార్టీ మార్పుపై తేల్చేసిన కేతిరెడ్డి - వైసీపీ వీడే వారి జాబితా ఇదే! పార్టీలో పరిణామాల కారణంగా!

Header Banner

పార్టీ మార్పుపై తేల్చేసిన కేతిరెడ్డి - వైసీపీ వీడే వారి జాబితా ఇదే! పార్టీలో పరిణామాల కారణంగా!

  Fri Sep 20, 2024 11:57        Politics

వైసీపీని సీనియర్లు వీడుతున్నారు. వరుసగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. బాలినేని, సామినేని బాటలోనే మరి కొందరు ఉన్నారు. వీరిలో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు ఉన్నాయి. జగన్ కు సన్నిహితంగా ఉన్న నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ మారుతున్నారనే ప్రచారం పైన కేతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన లక్ష్యం స్పష్టం చేసారు. ఎన్నికల్లో ఓటమితో వైసీపీని సీనియర్ నేతలు వీడుతున్నారు. 11 సీట్లకే పరిమితం కావటం...పార్టీలో పరిణామాల కారణంగా వీరంతా పార్టీ వీడాలనే నిర్ణయాని కి వచ్చారు. ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న ఆళ్ల నాని, బాలినేని, సామినేని పార్టీ వీడారు. మరి కొందరు ఇదే ఆలోచనలో ఉన్నారు. పార్టీ లోని కాపు నేతలు మాత్రం జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ మాజీ మంత్రులు ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారు. పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ, జనసేనల్లో చేరిపోతున్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి, బీదా మస్తాన రావు సైతం ఇప్పటికే పార్టీ వీడారు.

 

ఇంకా చదవండి: సొంత భార్యే జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేయించారా.? సంచలన విషయాలు వెలుగులోకి!

 

తాజా జాబితాలో తూర్పు గోదావరికి చెందిన సీనియర్ నేత తోట త్రిమూర్తులు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన్ను జనసేనలోకి తీసుకెళ్లేందుకు సామినేని ఉదయభాను ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి పేరు లిస్టులో ఉంది. ఇక.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా పార్టీ వీడుతున్నారని వైసీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సైతం వైసీపీ వీడుతున్నారనే ప్రచారం సాగుతోంది. దీని పైన ఆయన స్పందించారు. తాను పార్టీ మారటం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ తోనే ఉంటానని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. తాను పార్టీ ఓటమికి కారణాలపై తన అభిప్రాయాలను మాత్రమే వెల్లడించానని చెప్పుకొచ్చారు. వైసీపీలో ముఖ్య నేతలతో కూటమి పార్టీల ముఖ్యులు టచ్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..దసరా వేళ మరి కొందర ముఖ్యులు పార్టీ వీడుతారనే ప్రచారం సాగుతోంది.

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu