రాజమండ్రి, కొవ్వూరు, మేడ్చల్‌కు శుభవార్త ప్రకటించిన నరేంద్రమోడీ!

Header Banner

రాజమండ్రి, కొవ్వూరు, మేడ్చల్‌కు శుభవార్త ప్రకటించిన నరేంద్రమోడీ!

  Fri Sep 20, 2024 11:19        Politics, Travel

దూరప్రాంతాల నుంచి తిరుపతికి నడుస్తున్న కొన్ని రైళ్లకు ప్రయోగాత్మకంగా కొన్ని స్టేషన్లలో ఆరునెలలపాటు హాల్టింగ్ ఇవ్వాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. దీనివల్ల ఆయా ప్రాంతాలవారు తిరుపతి వెళ్లడానికి సులువుగా ఉంటుందని, ఆయా స్టేషన్ల నుంచి ఆదాయం కూడా వస్తుందని అధికారులు భావిస్తున్నారు. రైల్వే భావించిన విధంగా ఆరు నెలల కాలంలో ఆదాయం బాగుంటే వాటిని అలాగే కొనసాగిస్తారు. ఒకవేళ ఆదాయం రాకపోతే ఆరునెలల తర్వాత హాల్టింగ్ ను నిలిపివేస్తారు.

నెంబరు 17479 పూరీ-తిరుపతి, 17406 తిరుపతి - పూరీ రైళ్లు, 17481 బిలాస్ పూర్ - తిరుపతి, 17480 తిరుపతి - బిలాస్ పూర్ రైళ్లు ఆరునెలలపాటు రాజమండ్రికి సమీపంలోని కొవ్వూరు రైల్వేస్టేషన్ లో హాల్టింగ్ ఇచ్చారు.

తిరుపతి - ఆదిలాబాద్ 17405, ఆదిలాబాద్-తిరుపతి 17406 రైళ్లు ఆరునెలలపాటు మేడ్చల్ రైల్వేస్టేషన్ లో ఆగుతాయి.

 

ఇంకా చదవండి: వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

నెంబర్ 11409 దౌండ్ - నిజామాబాద్, నెంబర్ 11410 నిజామాబాద్-పూణె రైళ్లు ఆరునెలలు నవీపేట్ రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి.

నెంబరు 17253 గుంటూరు - ఔరంగాబాద్ రైలు ఆరునెలలు ఉందానగర్ స్టేషన్ లో ఆగుతుంది. నెంబర్ 20896 భువనేశ్వర్- రామేశ్వరం, నెంబర్ 20895 రామేశ్వరం - భువనేశ్వర్, నెంబర్ 12868 పుదుచ్చెరి - హౌరా, నెంబర్ 20895 హౌరా - పుదుచ్చెరి రైళ్లు ఆరు నెలలు రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి.

ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను ఆయా స్టేషన్లలో ఆరునెలలపాటు ప్రయోగాత్మకంగా ఆపిచూస్తారు. దేశవ్యాప్తంగా రైల్వే ఈ విధానాన్ని అమలు చేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని నివారించేందుకు, మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు భారతీయ రైల్వే రోజురోజుకు మార్పు చెందుతూ వస్తోంది. అందులో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లు వందేభారత్, జన్ సాధారణ్ రైళ్లు ప్రవేశపెడుతోంది. వచ్చే ఏడాది తొలి బుల్లెట్ రైలు పట్టాలెక్కబోతోంది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రెండు రైళ్లను భారతీయ రైల్వే సొంతంగా తయారుచేయబోతోంది. తర్వాత వీటిని విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంది.

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples