మాల్దీవ్స్: 43 మంది భారతీయుల బహిష్కరణ! మొత్తం 186 మంది

Header Banner

మాల్దీవ్స్: 43 మంది భారతీయుల బహిష్కరణ! మొత్తం 186 మంది

  Wed Feb 14, 2024 16:13        Travel

మాల్దీవులు ప్రభుత్వం నేరాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలతో 43 మంది భారతీయులను బహిష్కరించింది. 12 దేశాలకు చెందిన 186 మంది విదేశీయులు బహిష్కరణకు గురయ్యారు, అయితే చైనాకు చెందిన వారు ఎవరూ లేరు అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ కు చెందిన 83 మంది, భారతదేశానికి చెందిన 43 మంది, శ్రీలంక కు చెందిన 25 మంది, మరియు నేపాల్ కు చెందిన 8 మంది బహిష్కరణకు గురయ్యారని నివేదికలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: దేశీయ విమాన చార్జీలను నియంత్రించనున్న కేంద్రం! DGCA కు అధికారం! పలు రూట్లలో తగ్గనున్న చార్జీలు

గత కొద్ది రోజులుగా మాల్దీవులు, భారత్ మధ్య సంబంధాలు అంత బాగా లేవు. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత ముగ్గురు డిప్యూటీ మంత్రులు ఆయనపై అవమానకర వ్యాఖ్యలు చేయడంతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఆ వ్యాఖ్యల తర్వాత, మాల్దీవులకు పర్యాటకంలో అగ్రస్థానంలో ఉన్న భారతీయ పర్యాటకులు ద్వీప దేశాన్ని బహిష్కరించడం ప్రారంభించారు. ఇటీవల ఈ సాంఘటన చోటుచేసుకుంది.

 

మరి కొన్ని తాజా వార్తలు:

శ్రీలంక: భారతీయులకు ఏ షరతులు లేకుండా ఎంట్రీ వీసా పొడిగింపు! ఆకర్షణీయ ఆఫర్లు 

పాస్ పోర్ట్ ఉంటే చాలు! ఈ పది దేశాల్లో ఇండియాలో తిరిగినట్టే తిరగచ్చు వీసా లేకుండా! ఇంకెందుకు ఆలస్యం 

యూరోప్: భారం కాబోతున్న స్కెంజన్ వీసా ఛార్జీలు! టూర్ కి వెళితే ఎంత అవుతుంది! 

యూరోప్: లగేజ్ మాత్రమే కాదు పాసింజర్ బరువు కూడా ముఖ్యమే! ఫిబ్రవరి 5 నుండి మొదలుపెట్టిన ఫిన్ ఎయిర్!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Pravasi #TeluguPravasi #Travel #Europe #EuropeNews #EuropeUpdates #Travel #VisaFreeTravel #IndianPassport #VisaaFreeCountries