Header Banner

కష్ట కాలంలో తనకు మద్దతు లభించలేదని ఆవేదన.. ఆ పార్టీలో చేరిన సినీ నటి గౌతమి!

  Wed Feb 14, 2024 22:29        Cinemas, Politics

లోక్ సభకు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ నటి గౌతమి అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు.

 

ఇంకా చదవండి:  కువైట్: ఫ్యామిలీ విజిట్ వీసా పై వచ్చే వారికి పెద్ద షాక్! ఈ 2 ఎయిర్ వేస్ లోనే రావాలి! లేనిచో నో ఎంట్రీ

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

బీజేపీలో దాదాపు 25 ఏళ్ల పాటు ఉన్న గౌతమి ఇప్పుడు అన్నాడీఎంకేలో చేరడం గమనార్హం. ఇంతకు ముందే బీజేపీపై గౌతమి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడి పని చేశానని... ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో... ఈరోజు పళనిస్వామి నివాసానికి వెళ్లి అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కువైట్: ఫ్యామిలీ విజిట్ వీసా పై వచ్చే వారికి పెద్ద షాక్! ఈ 2 ఎయిర్ వేస్ లోనే రావాలి! లేనిచో నో ఎంట్రీ

 

భారీ డిస్‌ప్లేతో అదిరిపోయే స్పెసిఫికేషన్లుతో స్మార్ట్‌ఫోన్‌.. ఆలస్యం ఎందుకు చూసేయండి..


శ్రీకాళహస్తి నియోజకర్గంలో వైసీపీకి షాక్!!

 

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ!!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Gowthami #Kollywood #Tollywood #BJP #AIADMK #Heronie