ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ!!

Header Banner

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ!!

  Wed Feb 14, 2024 16:16        Politics

 

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అల్లూరి జిల్లా కలెక్టర్ గా ఎం.విజయసునీత నియామకమయ్యారు. సివిల్ సప్లయిస్ ఎండీ జీ.వీర పాండ్యన్ కు సివిల్ సప్లయిస్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‍గా సుమిత్ కుమార్ బదిలీ.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‍ పి.ప్రశాంతిని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా  బదిలీ. మార్కెటడింగ్ శాఖ బాధ్యతల నుంచి ఐఎఫ్ఎస్(IFS) అధికారి రాహుల్ పాండే  రిలీవ్. జీఏడీలో రిపోర్టు చేయాలని రాహుల్ పాండేకు ఆదేశాలు జారీ అయ్యాయి.

 

కాలవ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్తత!! పోలీసుల ఓవర్ యాక్షన్!!

 

మరిన్ని వార్తలు చూడండి:

ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!

 

 

రైతు యువకుడ్ని చేసుకునే యువతికి రూ.5 లక్షల ప్రోత్సాహం!!

 

తూర్పుగోదావరి జిల్లా టిడిపి అభ్యర్థులు 10 మంది ఖరారు! వివరాలు

 

చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!

 

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pravasi #IAS #PoliceOfficers #AndhraPradesh