అరబ్ దేశాల్లో తొలి హిందూ దేవాలయ ప్రారంభం !! 700 కోట్లు !! ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ!!

Header Banner

అరబ్ దేశాల్లో తొలి హిందూ దేవాలయ ప్రారంభం !! 700 కోట్లు !! ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ!!

  Thu Feb 15, 2024 04:55        Devotional, U A E, India, Politics, Gulf News

అబుదాబీలో హిందూ దేవాలయ ప్రారంభ కార్యక్రమం... ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ... అరబ్ దేశాల్లో తొలి హిందూ దేవాలయం... రూ.700 కోట్లతో ఆలయ నిర్మాణం. 27 ఎకరాల్లో, 108 అడుగుల ఎత్తుతో హిందూ దేవాలయం...

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో దేవాలయ నిర్మాణం... దేవాలయ ఫలకాలపై రామాయణ, మహాభారత, భాగవత, శివపురాణ కథలు. 402 స్తంభాలతో దేవాలయ నిర్మాణం... ఆలయ నిర్మాణానికి రాజస్థాన్ పింక్ స్టోన్స్, ఇటలీ పాలరాయి వినియోగం...

సౌదీ: గుడ్ న్యూస్! మూడు సంవత్సరాల బ్యాన్ ఎత్తివేసిన ప్రభుత్వం! వేల ఉద్యోగ అవకాశాలు

వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా ఆలయ నిర్మాణం... ఆలయ ప్రాంగణంలో ఉద్యానాలు, ఫుడ్ కోర్టులు, పిల్లల క్రీడా ప్రాంతాలు.

 

మరిన్ని వార్తలు చూడండి:

తూర్పుగోదావరి జిల్లా టిడిపి అభ్యర్థులు 10 మంది ఖరారు! వివరాలు

యూఏఈ లో ప్రధాని మోడీ పర్యటన వివరాలు! అహ్లాన్ మోడీ కార్యక్రమంలో ప్రసంగం!

శ్రీకాళహస్తి నియోజకర్గంలో వైసీపీకి షాక్!!

రైతు యువకుడ్ని చేసుకునే యువతికి రూ.5 లక్షల ప్రోత్సాహం!!

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #UAE #Modi #AndhraPravasi #Pravasi #HinduTempleAbudhabi