మేడారం జాతరకు వెళ్తున్నారా? ఒకటి రెండు రోజుల్లో ధరల వెల్లడి.. ఈసారి ఆకాశమార్గంలో ట్రై చేయండి!

Header Banner

మేడారం జాతరకు వెళ్తున్నారా? ఒకటి రెండు రోజుల్లో ధరల వెల్లడి.. ఈసారి ఆకాశమార్గంలో ట్రై చేయండి!

  Fri Feb 16, 2024 10:44        Devotional

రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా... దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మలకు మొక్కలు చెల్లించుకునేందుకు లక్షలాదిగా తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇక ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారు సరేసరి. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

 

ఇంకా చదవండి:  గుంటూరు : సీఎం జగన్ పర్యటనతో సామాన్యులకు తిప్పలు

 

 మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ధరల వివరాల ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తారు. హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇలా వెళ్లినవారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. అలాగే, ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్‌రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయచ్చు…

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డబ్బుల ATM తెలుసు.. పిజ్జా ATM తెలుసా? ఎందుకు ఆలస్యం అదేంటో చూడు..

 

చంద్రబాబును కలిసిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు! ముహూర్తం ఖరారు?

 

ఆస్ట్రేలియా: ఆరు బ్యాంకులో ఆన్లైన్ సేవలకు అంతరాయం! జాగ్రత్త వహించాల్సిందిగా సూచన!

 

పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #MedaramJatara #Sammakka-Saralamma #Hanumakonda #Helicopter #Devotional