దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్

Header Banner

దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్

  Fri Feb 16, 2024 17:08        Exclusives

ప్రజల సమస్యలను అర్థం చేసుకొని పాలించే నేతలను పాలకులుగా ప్రజలు ఎన్నుకుంటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పాలను తెలియని నేతలు ఎన్నుకోవడంతో రాష్ట్ర సంపద సలహాదారులకు దోచి పెట్టారు.

పాలకులను మించి సలహాదారులను పెట్టుకుని వారికి కోట్లలో ప్రజాధనాన్ని చెల్లించి రాష్ట్రం అభివృద్ధికి తీసుకున్న ఒక్క మంచి పని కూడా ఈయన చెప్పలేని స్థితిలో ఉన్నారు.

మాయ మాటలతో ఈయన అధికారం చేపట్టినా ఆలీబాబా 150 దొంగలు అన్నట్లుగా మిగిలిన వారికి సలహాదారులు పదవులు ఇచ్చి రాష్ట్ర సంపాదన కొల్లగొట్టారు.

పిచ్చిపిచ్చి కూతలు కూస్తే పరిష్కారం ప్రజలే !! చంద్రబాబు మాస్ స్పీచ్!!

సువిసాల భారత దేశంలో ఏ ప్రభుత్వం కూడా సలహాదారులతో పాలన చేసిన చరిత్ర లేదు.

అబ్బే యావత్ భారతదేశంలోనే అత్యంత విలువైన సలహాలు ఇచ్చే సలహాదారులు ఆంధ్రప్రదేశ్లో ఈయన నియమించుకున్నారు.

సలహాదారులలో అగ్ర గన్యులు సజ్జల రామకృష్ణారెడ్డి.

వారికి రాష్ట్ర ఖజానా నుంచి...ప్రజల సొమ్మును 55 నెలలుగా చెల్లించింది 140 కోట్లు.

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ!!

అంటే నెలకు 2.5 కోట్లు మాత్రమే...అంటే ఒక్కో రోజుకి జెస్ట్ 8.5 లక్షలు.

మరి అంత లావు సలహాలు ఏం ఇచ్చారో...వారి కాస్ట్లీ సలహాల మేరకు రాష్ట్రాన్ని ఎటు వైపు నడిపారో ఆ పాలకులకే తెలియాలి...

ప్రభుత్వ వ్యవహారాలపై ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి నోరు తెరిచి మాట్లాడిన సందర్భం లేదు.

ముఖ్యమంత్రి పలుకులు సజ్జల నోట పలికించడానికి ఇన్ని కోట్ల రూపాయలు ఈయన వెచ్చించారా!

పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!

ఇలా ఒక్కొక్క సలహాదారులకు నెలకు రెండు లక్షల రూపాయలు జీతం, క్యాబినెట్ ర్యాంకు కల్పించి కార్లు ఆఫీస్ ఇతర ఖర్చులకు నెలకు 5దారులక్షలు ఖర్చు పెట్టారు.

ముఖ్యమంత్రి బట్టన్ నొక్కడానికి వెళ్ళినప్పుడల్లా మాట్లాడడానికి స్క్రిప్ట్ రాసేందుకు కూడా ఒక సలహాదారులు పెట్టుకున్నారు.

ఆ సలహాదారులకు కూడా ప్రజల సంపదను కోట్లలో దోచిపెడుతున్నారు.

మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య కార్మికులకు కనీసం నెలకు 2000 పెంచమంటే పెంచడానికి అంగీకరించిన ఈయన సలహాదారులకు మాత్రం కోట్లు పంచుతున్నారు.

తల్లి పిల్ల సంరక్షణలో కష్టపడుతున్న అంగన్వాడీలకు కనీసం నెలకు వెయ్యి రూపాయలు జీతం పెంచమన్న ఈయన కనికరించలేదు.

ఐదేళ్ల జగనన్న సైన్యం పేరుతో వాలంటీర్లను పెట్టి వారితో ప్రభుత్వ సేవలే కాదు పార్టీ సేవలు చేయించుకుంటూ కట్టు బానిసలుగా మార్చి వేశారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

గోతులు పడ్డ రోడ్లపై గుప్పెడు మట్టి వేయడానికి కూడా ఒక్క రూపాయి విదల్చలేని స్థితిలో రాష్ట్రం ఉంటే ఎంత మంది సలహాదారులు ఉండి ఏమి ప్రయోజనం.

ఈయన అసమర్థులతో ప్రజలలోకి వెళ్లి గెలుపొంది సలహాదారుల పేరుతో మరికొంతమంది అసమర్ధులను చేర్చుకునీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు.

ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నతమైన పదవులలో ఉన్నవారు కూడా అసమర్ధ పాలకుల ముందు మోకరిల్లే పరిస్థితి ఏపీలో నెలకొంది.

ఒక ఐఏఎస్ అధికారి తన లాగిన్ పాస్వర్డ్ ను వైకాపా నేతకు ఇచ్చి దొంగ ఓటర్ జాబితా తయారు చేసేందుకు సహకరించారంటే రాష్ట్రంలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

చెయ్యని తప్పులను చేసినట్లు చెప్పి కనీసం ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వ నిర్ణయాలను తప్పులుగా ఇంచి ఒక మాజీ ముఖ్యమంత్రి అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపే అంతటి కాస్ట్లీ సలహాలు ఇచ్చే సలహాదారులను జగన్ ప్రభుత్వం నియమించుకుంది.

ప్రభుత్వ నిర్ణయాలపై కేసులు నమోదు చేసే ఏ చట్టం లేకపోయినా ఈయన ప్రత్యేక చట్టాన్ని రూపొందించారని చెప్పవచ్చు.

సౌదీ: గుడ్ న్యూస్! మూడు సంవత్సరాల బ్యాన్ ఎత్తివేసిన ప్రభుత్వం! వేల ఉద్యోగ అవకాశాలు

పాలకుల వికృత మనస్తత్వాలకు అనుగుణంగా సలహాదారులు చెప్పే సలహాలతో రాష్ట్రం తిరోగమన స్థితికి చేరింది.

ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు ప్రాథమిక హక్కులైన వాక్ స్వాతంత్రయాన్ని కూడా కోల్పోయి బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు.

రాష్ట్ర ప్రజలు వైసిపి నేతల అరాచకాలకు చరమగీతం పాడడానికి సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

అయితే ప్రజలు మాత్రం బాగా క్లారిటీ తో వున్నారు... జెస్ట్ వెయిటింగ్...!!!

రైతు యువకుడ్ని చేసుకునే యువతికి రూ.5 లక్షల ప్రోత్సాహం!!

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #Vidwamsam #BabuSuper6 #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh