జగన్ మోసం చేశారనే భావన ప్రతి బీసీ వ్యక్తిలో! పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్!

Header Banner

జగన్ మోసం చేశారనే భావన ప్రతి బీసీ వ్యక్తిలో! పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్!

  Fri Feb 16, 2024 20:28        Politics

పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ - పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం - పొత్తులు ఉన్నందున టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దు - పార్టీని నమ్ముకున్న వారికి కచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయి - జగన్‌తో విసిగిపోయిన వైసీపీ నేతలు టీడీపీలో చేరతాం అంటున్నారు - మంచివారు, పార్టీకి పనికొస్తారనుకునే వాళ్లనే తీసుకుంటున్నాం - అలాంటివారి చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలి

 

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై లోకేశ్ ఫైర్! ఇళ్ల స్థలం పేరుతో భారీ కుంభకోణం!

 

 మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 - రా కదలిరా సభలు ముగిశాక మరో ప్రజాచైతన్య యాత్రకు శ్రీకారం - 50 రోజులే ఉన్నందున ప్రతి ఒక్కరూ సీరియస్‌గా పనిచేయాలి -  బీసీ సాధికార సభలకు మంచి స్పందన వచ్చింది - ప్రతి నియోజకవర్గంలో బీసీ సాధికార సభలు నిర్వహించాలి - జగన్ మోసం చేశారనే భావన ప్రతి బీసీ వ్యక్తిలో ఉంది - బీసీల అభ్యున్నతికి ఏర్పడిన టీడీపీలో వారికెప్పుడూ ప్రాధాన్యం తగ్గదు: టీడీపీ అధినేత చంద్రబాబు

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో "ఊరు పేరు భైరవకోన" నేడే గ్రాండ్ రిలీజ్! 247 థియేటర్స్ లిస్ట్! మీ ఏరియా ఉందేమో చెక్ చేసుకోండి..

 

నేటి నుంచి బీజేపీ జాతీయ స్థాయి సమావేశాలు! సంస్థాగత వ్యవహారాలపై చర్చ!

 

కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది!! నా మాటలకు కట్టుబడి ఉన్నా!! పవన్ కల్యాణ్...

 

కాంగ్రెస్ అకౌంటు సీజ్ చేసిన కేంద్రం! దుర్మార్గం, పోరాటం చేస్తాం - ఖర్గే

 

కేశినేని చిన్ని సహకారంతో విజయవాడలో మెగా జాబ్‍మేళా! 4 వేలకు పైగా యువతకు

ఉద్యోగాలు

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #TDPNews #Telugudesum #Chandrababu #AndhraPradesh #APPolitics #APnews #Chandrababuteleconferencewithpartyleaders