న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీ నగరంలోగల భవనంలో ఘటన! అమెరికాలో భారతీయులున్న భవనంలో అగ్నిప్రమాదం!
Sat Feb 17, 2024 12:55 U S Aఅమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోగల జెర్సీ నగరంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. నెల్సన్ ఎవెన్యూ ప్రాంతంలో భారతీయులు నివాసముంటున్న ఓ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, భవనంలోని భారతీయులందరూ క్షేమంగా ఉన్నారని భారతీయ ఎంబసీ తెలిపింది.
ఇంకా చదవండి: ఆస్ట్రేలియాలో వరదల్లో చిక్కుకుని భారత యువతి దుర్మరణం! క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో ఘటన
ఆ బిల్డింగ్‌లో భారత్‌కు చెందిన 11 మంది విద్యార్థులు, ఓ జంట నివసిస్తున్నారు.. వారితో నిరంతరం టచ్‌లో ఉన్నట్టు ఎంబసీ పేర్కొంది.. అన్ని రకాల సహాయ సహకారాలూ అందిస్తున్నామని పేర్కొంది. ఘటనపై స్పందించిన నగర అగ్నిమాపక శాఖ.. ప్రమాదంపై త్వరలో నివేదిక విడుదల చేస్తామని తెలిపింది. ఘటనకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడివాడలో10 వేల ఉద్యోగాలు!! నా స్థానంలో రేపు మీరు ఉండాలి!! వెనిగండ్ల
నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన… కోళ్లకు వచ్చిన వ్యాధి!
కాంగ్రెస్ తరుపున అల్లు అర్జున్ ప్రచారం!!
గుడివాడలో10 వేల ఉద్యోగాలు!! నా స్థానంలో రేపు మీరు ఉండాలి!! వెనిగండ్ల
గుడివాడలో10 వేల ఉద్యోగాలు!! నా స్థానంలో రేపు మీరు ఉండాలి!! వెనిగండ్ల
సీనియర్లను గౌరవిస్తా!! యువతను ప్రోత్సహిస్తా!! పని చేసేవాళ్లను గుర్తిస్తా- నారా లోకేష్
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#AndhraPravasi #JerseyCityFireAccident #NRI #IndianEmbassy #USA #USANews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.