సరైన చోటులో మీటింగ్ పెట్టడం రాని సీఎం అని వ్యాఖ్యలు! వైసీపీ సిద్ధం సభ! ట్రాఫిక్ ఆగటంతో అవస్థలు!
Sun Feb 18, 2024 11:24 Politicsసిద్ధం సభకు పెద్దఎత్తున బస్సుల తరలింపుతో రాయలసీమలో బంద్ వాతావరణం – 450 కి.మీ. దూరం నుంచీ వైసీపీ సిద్ధం సభకు బస్సుల తరలింపు – రాయలసీమలోని 8 జిల్లాల నుంచి 2,500 బస్సులు సభకు కేటాయింపు – గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి 500 బస్సులు - సభకు 450 కి.మీ. దూరంలో ఉన్న గుంటూరు నుంచీ బస్సుల తరలింపు
ఇంకా చదవండి: జగన్ కోసం రంగంలోకి మేనత్త వైఎస్ విమలా రెడ్డి! మత ప్రచారకురాలా..? వైసీపీ కార్యకర్తనా..?
– సిద్ధం సభకు ప్రకాశం జిల్లా నుంచి 140 బస్సులు కేటాయింపు – జాతీయ రహదారుల మీదుగా వెళ్లే సరకు రవాణా వాహనాల దారిమళ్లింపు – సభకు 20 కి.మీ. దూరం నుంచే ట్రాఫిక్ ను మళ్లించాలని పోలీసుల నిర్ణయం – అదనపు ప్రయాణ దూరంతో అసహనం వ్యక్తం చేస్తున్న వాహనదారులు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మా అందరికి అనుమతి లేదంట!! వారికి మాత్రం ఆగమేఘాల మీద పర్మిషన్!! - అచ్చెన్నాయుడు
నేడు (18-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!
లోకేష్ మాట.. బ్రాహ్మిణి బాట.. చేనేతలకు మంచి రోజులు వచ్చేసాయి! వస్త్రాలపై జిఎస్టీ రద్దు!
ఆస్ట్రేలియా: కలకలం రేపుతున్న మీజీల్స్ వ్యాధి! సంవత్సరం వయసు ఉన్న చిన్నారికి! లక్షణాలు ఇవే! హెచ్చరిక జారీ!
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#AndhraPravasi #YSRCP #JAgan #JaganMeeting #Traffic #JaganMeetingFullTraffice #AndhraPradesh #APPolitics #APNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.