చంద్రబాబు: కుప్పంలో టీడీపీ శ్రేణులపై అక్రమ కేసుల నమోదుపై లేఖ! నేతలకు, కార్యకర్తలకు వేధింపులు

Header Banner

చంద్రబాబు: కుప్పంలో టీడీపీ శ్రేణులపై అక్రమ కేసుల నమోదుపై లేఖ! నేతలకు, కార్యకర్తలకు వేధింపులు

  Sun Feb 18, 2024 14:02        Politics

అమరావతి : డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ – కుప్పంలో టీడీపీ శ్రేణులపై అక్రమ కేసుల నమోదుపై లేఖ – దుర్మార్గంగా, నేరపూరిత కుట్రలతోనే అక్రమ కేసులు – ఎన్నికల నేపథ్యంలోనే వైసీపీ నేతలు అక్రమ కేసులు పెడుతున్నారు

ఇంకా చదవండి:  4 నెలల వయసులోనే ప్రపంచ రికార్డు సాధించిన ఆంధ్ర చిన్నారి!

– కేసుల పేరుతో టీడీపీ నేతలకు, కార్యకర్తలకు వేధింపులు – రాజకీయ దురుద్దేశంతోనే టీడీపీ శ్రేణులపై రౌడీషీట్ల నమోదు – ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా అక్రమ కేసులు – అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి: టీడీపీ అధినేత చంద్రబాబు

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మా అందరికి అనుమతి లేదంట!! వారికి మాత్రం ఆగమేఘాల మీద పర్మిషన్!! - అచ్చెన్నాయుడు

 

నేడు (18-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!

 

లోకేష్ మాట‌.. బ్రాహ్మిణి బాట‌.. చేనేతలకు మంచి రోజులు వచ్చేసాయి! వస్త్రాలపై జిఎస్టీ రద్దు!

 

ఆస్ట్రేలియా: కలకలం రేపుతున్న మీజీల్స్ వ్యాధి! సంవత్సరం వయసు ఉన్న చిన్నారికి! లక్షణాలు ఇవే! హెచ్చరిక జారీ!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #TDPnews #Telugudesum #Chandrababu #AndhraPravasi #APPolitics #APNews #ChandrababuLetter #WrongCases