వైసిపి కార్యాలయంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం!! - వెలగపూడి రామకృష్ణ

Header Banner

వైసిపి కార్యాలయంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం!! - వెలగపూడి రామకృష్ణ

  Sun Feb 18, 2024 15:05        Politics

విశాఖ ఈస్ట్ శంఖారావం సభలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ప్రసంగం

ప్రశాంతమైన విశాఖనగరాన్ని వైసిపి ప్రభుత్వం వచ్చాక గంజాయిమయం చేశారు, రుషికొండను గుండుకొట్టించి 500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ కట్టారు.

పేదప్రజలకు 50 కి.మీ.ల అవతల సెంటు భూమి, ముఖ్యమంత్రికి మాత్రం వందలకోట్లతో ప్యాలెస్ లు.

పిచ్చిపిచ్చి కూతలు కూస్తే పరిష్కారం ప్రజలే !! చంద్రబాబు మాస్ స్పీచ్!!

విశాఖ నగరంలో వైసిపినేతలు యథేచ్చగా భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారు.

వైసిపి నేతల ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఎప్పటికప్పుడు న్యాయపోరాటం చేస్తున్నాం.

హుద్ హుద్ తుపాను సమయంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ అందించిన సేవలు అనిర్వచనీయం.

అందువల్లే గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసిపి గెలిచినా విశాఖలో నాలుగుస్థానాల్లోనూ టిడిపి గెలిచింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

టిడిపి కలసి నడవాలని నిర్ణయించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అభినందనలు, రాబోయేది టిడిపి-జనసేన ప్రభుత్వమే.

మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకొని భూములు స్వాధీనం చేసుకోవాలి.

మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాసి వారిని కఠినంగా శిక్షించాలి.

ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని వైసిపి కార్యాలయంగా మార్చేశారు.

ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!

విశాఖలో 45వేల కోట్ల రూపాయల విలువైన భూములను వైసిపి పెద్దలు ఆక్రమించారు. మధురవాడ ప్రాంతంలో విచ్చలవిడిగా ఆక్రమణలు జరుగుతున్నాయి.

ప్రతికూల పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీని గెలిపించిన కార్యకర్తలకు తగిన గుర్తింపునివ్వాలి.

విశాఖ రూరల్ లోని ఒక గ్రామాన్నే విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో మింగేశారు, నగరపరిధిలో వెయ్యికోట్ల టిడిఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది.

చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!

సింహాచలం భూములకు సంబంధించి 229 జి.ఓను మన ప్రభుత్వం వచ్చాక అమలుచేయాలి.

కనీసం మినీస్టేడియం కూడా కట్టలేని స్థితిలో వైసిపి అసమర్థ పాలకులు ఉన్నారు.

మన ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నాన్ని మళ్లీ అభివృద్ధి పట్టాలు ఎక్కించాలని కోరుకుంటున్నా.

ఇవి కూడా చదవండి:

నేడు (18-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!

9 నగరాల్లో 9 ప్యాలెస్లు ఉన్న పెత్తందారుడి మరో ప్యాలస్!! - నారా లోకేష్

పొత్తులపై ఫైనల్ నిర్ణయం వారిదే!! మా అభిప్రాయం చెప్పాం- పురంధేశ్వరి

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #NaraLokesh #Shankharavam #VizagEast #VElgapudiRamakrishna #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh