యూకె: భారతీయుల కొరకు ప్రత్యేకంగా 3000 వీసాలు! అర్హతలు ఇవే! లాటరీ బేస్!
Sun Feb 18, 2024 19:25 Europeలండన్: ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కోసం యూకే హోమ్ ఆఫీస్ కొత్త బ్యాలెట్ ను ప్రకటించింది. ఫిబ్రవరి 20, 2024 నుండి ఫిబ్రవరి 22, 2024 దాకా బ్యాలెట్ డ్రా ఉంటుంది. మీరు గనుక ఎంపిక అయితే 24 నెలల యూకే వీసా వస్తుంది.
ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్లో ఇలాంటి పనులు చేస్తే జరిమాన తప్పదు! ఈ రూల్స్ పాటించాల్సిందే! మీకు ఇది తెలుసా!
ఒకసారి ఎంపికైన తర్వాత వీసా దరఖాస్తు కోసం 90 రోజుల సమయం ఉంటుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ఆరు నెలల లోపు మీరు యుకే కి వెళ్ళాలి. 2024 లో ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ వీసా కోసం మొత్తం 3,000 స్లాట్ లు కేటాయించారు. ఈ స్కీమ్ లో రిజిస్టర్ చేసుకోవడానికి GBP 298 (సుమారు 31,000 రూపాయలు) ఖర్చు అవుతుంది. బ్యాలెట్ ముగిసిన 2 వారాల లోపు ఫలితాలు విడుదల చేస్తారు.
ఇది కూడా చదవండి: 4 నెలల వయసులోనే ప్రపంచ రికార్డు సాధించిన ఆంధ్ర చిన్నారి!
వీసా అర్హత కోసం కావలసినవి:
18 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్న భారతీయ పౌరుడై ఉండాలి
ఈ స్కీమ్ కి విద్యార్హత కనీసం బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
మీ బ్యాంకు అకౌంట్లో GBP 2,530 (అంటే సుమారుగా రెండు 2,65,000 రూపాయలు) ఉండాలి.
ఇది కూడా చదవండి: యూఏఈ: ఉచిత భగవద్గీత క్లాసులు! ఆన్ లైన్ లో! వెంటనే రిజిస్టర్ చేసుకోండి!
అవసరమయ్యే డాక్యుమెంట్స్:
చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్.
అకౌంట్లో సరిపోయే డబ్బు ఉందని తెలిపే బ్యాంకు స్టేట్మెంట్.
డిగ్రీ సర్టిఫికెట్
మెడికల్ డాక్యుమెంట్స్
మీ పైన ఎటువంటి కేసులు లేవు అని పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్.
తాజా వార్తలు:
మరో రెండు నెలల్లో మారనున్న మంగళగిరి: నారా బ్రహ్మణి
మానవత్వంలేని ప్రభుత్వ అధికారంలో గాలిలో దీపంలా గిరిజనుల ప్రాణాలు!! లోకేష్ భరోసా
జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు??
నేడు (17-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!
రాజాం శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం! అవి గోతులు కాదు.. స్విమ్మింగ్ ఫూల్స్
అనంతపురం: మడకశిరలో నారా భువనేశ్వరి పర్యటన!
ఎన్టీఆర్ ఆశయ సాధనలో ట్రస్టు అనేక రంగాల్లో సేవలందిస్తోంది -చంద్రబాబు
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#AndhraPravasi #Pravasi #TeluguPravasi #TeluguMigrants #UK #UKNews #UKUpdates #AndhraMigrants
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.