ఈ పెళ్లి వేడుక ఎప్పటికీ గుర్తుండి పోతుందంటూ హర్షం వ్యక్తం! జోధ్‌పుర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగిన పెళ్లి!

Header Banner

ఈ పెళ్లి వేడుక ఎప్పటికీ గుర్తుండి పోతుందంటూ హర్షం వ్యక్తం! జోధ్‌పుర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగిన పెళ్లి!

  Mon Feb 19, 2024 10:54        Others

ఏపీసీసీ అధ్యక్షురాలు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో మూడు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకలు ఆదివారంతో ముగిశాయి. బంధువులు, సన్నిహితుల సమక్షంలో రాజారెడ్డి-అట్లూరి ప్రియ దంపతులు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

 

ఇంకా చదవండి:  కొడాలి నానికి బిగ్ షాక్!! గుడివాడలో వేడెక్కిన రాజకీయం!!

 

ఒకరి కోసం మరొకరు పుట్టిన అందమైన జంట దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. మా నాన్న దివంగత డాక్టర్ వైఎస్ఆర్ స్వర్గం నుంచి ఈ నూతన దంపతులను ఆశీర్వదిస్తున్నట్టుగా అనుభూతి చెందాను. అద్భుతమైన ఈ వేడుక మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.

 

ఇంకా చదవండి:  ఆరోసారి ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్! సమన్లు చట్ట వ్యతిరేకం!

 

ఇక మరో పోస్టులో… ‘‘ ఒక అమ్మగా నా జీవితంలో మరో ఆనందకరమైన క్షణం ఇది. ఆత్మీయుల ఆశీర్వచనాలు, శుభాకాంక్షలు, దేవుడి దయతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. నా కొడుకు తను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్న అద్భుతమైన జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి’’ అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రైల్వే స్టేషన్లో ఇలాంటి పనులు చేస్తే జరిమాన తప్పదు! ఈ రూల్స్ పాటించాల్సిందే! మీకు ఇది తెలుసా!

 

యూకె: భారతీయుల కొరకు ప్రత్యేకంగా 3000 వీసాలు! అర్హతలు ఇవే! లాటరీ బేస్!

 

పల్నాడు వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు! దాడిలో నలుగురు కార్యకర్తలకు గాయాలు!

 

స్వీడన్: నిరుద్యోగులకు శుభవార్త! జీతం లో 80%! సంవత్సరం పాటు పండుగే!

 

బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం! నాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #YSSharmila #YSSarmilaSonMarrage #MarrageCelebrations #GrandFunctionCelebration #RajaReddy-AtluriPriya #Jodpurpalace #Marriage