బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం! నాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం!

Header Banner

బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం! నాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం!

  Sun Feb 18, 2024 19:48        Politics

ఢిల్లీ: బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం: రానున్న వందరోజులు ఎంతో కీలకమైనవి -  ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొనాలి - బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోబోతోంది - మన సంకల్పం వికసిత భారత్ - నవ భారత నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్ధాం - గత పదేళ్లలో దేశం రూపురేఖలు మారిపోయాయి - ప్రజల స్వప్నాలు సాకారం కానున్నాయి

 

ఇంకా చదవండి:  పల్నాడు వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు! దాడిలో నలుగురు కార్యకర్తలకు గాయాలు!

 

 

- ఈసారి బీజేపీ 370 సీట్లు గెలుచుకోవాలి - గత పదేళ్లలో దేశ రూపురేఖలు మారిపోయాయి - దేశ అభివృద్ధిని ప్రపంచమంతా గుర్తిస్తోంది - దేశం కోసం మనం చేయాల్సింది చాలా ఉంది - పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు - భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానుంది - భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం - రికార్డు స్థాయిలో ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు నిర్మించాం

 

 ఇంకా చదవండి: యూకె: భారతీయుల కొరకు ప్రత్యేకంగా 3000 వీసాలు! అర్హతలు ఇవే! లాటరీ బేస్!

 

- ప్రతి ఇంటికి మంచినీరు అందించడమే లక్ష్యం - జీఎస్టీ వసూళ్లు రూ.11 లక్షల కోట్లకు పెరిగాయి - జీఎస్టీ పన్నుల ఆదాయం పెరగడంతో ఇంటింటికి మంచినీరు, గ్రామాలకు రోడ్లు వేసే అవకాశం - మౌలిక సదుపాయాలు పెరగడంతో యువతకు ఉద్యోగ అవకాశాలు - ఆదాయాలు పెరిగినప్పుడు దారిద్ర్య విష వలయాన్ని ఛేదిస్తాం - నాకు వ్యక్తిగత ప్రతిష్ట, కుటుంబం ముఖ్యం కాదు - నాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం - ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో దేశం గురించి ఆలోచిస్తా: ప్రధాని మోదీ

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా: కలకలం రేపుతున్న మీజీల్స్ వ్యాధి! సంవత్సరం వయసు ఉన్న చిన్నారికి! లక్షణాలు ఇవే! హెచ్చరిక జారీ!

 

జనం కుటుంబమై`నారా`!! జ‌గ‌న్ కుటుంబ‌మే మిగిలింది!!

 

జగన్ కోసం రంగంలోకి మేనత్త వైఎస్ విమలా రెడ్డి! మత ప్రచారకురాలా..? వైసీపీ కార్యకర్తనా..?

 

జనసేన కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి!! నామినేటెడ్ పదవులు వారికే - నారా లోకేష్ స్పష్టం

 

సరైన చోటులో మీటింగ్ పెట్టడం రాని సీఎం అని వ్యాఖ్యలు! వైసీపీ సిద్ధం సభ! ట్రాఫిక్ ఆగటంతో అవస్థలు!

 

గుంటూరులో పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు! వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #BJP #BJPParty #BJPnationallevelmeetingsfromtoday #ModiSpeech #Politics #ModiMeeting #Delhi