ఫొటోగ్రాఫర్ కృష్ణను హైదరాబాద్ కు తరలింపు! దాడి జరుగుతుంటే పోలీసులు సినిమా చూస్తున్నారా?
Mon Feb 19, 2024 13:03 Politicsఅనంతపురం: ఫొటోగ్రాఫర్ కృష్ణను హైదరాబాద్ కు తరలింపు - మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలింపు - నిన్న వైసీపీ ఉన్మాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ కృష్ణ - కృష్ణను పరామర్శించిన పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి - సీఎం రెచ్చగొట్టే ప్రసంగం వల్లే జర్నిస్టులపై దాడి
ఇంకా చదవండి: భర్త ఫోన్ లాక్కున్నాడు అని భార్య ఆత్మహత్య! ఇదేంట్రా బాబు.. ఇది ఎక్కడ విడ్డూరం.. అదేంటో తెలుసుకోండి!
- సభకు భారీగా సెక్యూరిటిని పోలీసులు కల్పించారు - దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? - నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి - చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి: మాజి మంత్రి పరిటాల సునీత
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రైల్వే స్టేషన్లో ఇలాంటి పనులు చేస్తే జరిమాన తప్పదు! ఈ రూల్స్ పాటించాల్సిందే! మీకు ఇది తెలుసా!
యూకె: భారతీయుల కొరకు ప్రత్యేకంగా 3000 వీసాలు! అర్హతలు ఇవే! లాటరీ బేస్!
పల్నాడు వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు! దాడిలో నలుగురు కార్యకర్తలకు గాయాలు!
స్వీడన్: నిరుద్యోగులకు శుభవార్త! జీతం లో 80%! సంవత్సరం పాటు పండుగే!
బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం! నాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం!
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#AndhraPravasi #YSRCP #Sunita #AndhraPravasi #APNews #APPOlitics #JaganMeeting #Krishana
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.