వైసీపీ నవ మోసాలపై చర్చించేందుకు మేము సిద్దం! విశాఖ శంఖారావం సభలో నారా లోకేశ్ ప్రసంగం!

Header Banner

వైసీపీ నవ మోసాలపై చర్చించేందుకు మేము సిద్దం! విశాఖ శంఖారావం సభలో నారా లోకేశ్ ప్రసంగం!

  Mon Feb 19, 2024 13:16        Politics

విశాఖ శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రసంగం: ప్రశాంత వాతావరణం ఉంటే విశాఖను విషాదనగరంగా మార్చేశారు - గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖను మార్చేసిన ఘనత వైసీపీది - రెండు నెలలు ఓపిక పట్టండి.. టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది -  గంజాయి అనేది లేకుండా చూసే బాధ్యత మాది

 

ఇంకా చదవండి:  కొడాలి నానికి బిగ్ షాక్!! గుడివాడలో వేడెక్కిన రాజకీయం!!

 

-వైసీపీ ప్రభుత్వానికి బుద్దిచెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్దంగా ఉన్నారు - విశాఖలో ప్రస్తుతం రోజుకొక భూకబ్జా, విధ్వంసం, కిడ్నాప్‍లు - రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడోస్థానంలో ఉంది - కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉంది - పనులు దొరక్క భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉంటున్నారు - వందాలి భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి

 

ఇంకా చదవండి:  ఆరోసారి ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్! సమన్లు చట్ట వ్యతిరేకం!

 

- ఆనాడు ట్రాక్టర్ ఇసుక రూ.వెయ్యి ఉంటే.. ఇప్పుడు రూ.5 వేలకు పెరిగింది - ప్యాన్ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం ఆసన్నమైంది - జగన్.. నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారు - సంపూర్ణ మద్యపాన నిషేధమన్నారు.. కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు - ఆరోగ్యశ్రీని వైసీపీ ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చేసింది

 

ఇంకా చదవండి:  సిద్ధం సభల్లో ఏరులై పారుతున్న మద్యం!! ఆకలితో అల్లాడిపోయిన పోలీసులు!!

 

- పేదలకు 30 లక్షల ఇళ్లు కడతామన్నారు.. కనీసం 3 వేల ఇళ్లు కట్టలేదు - ఆసరా, చేయూత పేరుతో రూ.10 ఇస్తారు.. రూ.100 లాగేస్తున్నారు - వైసీపీ నవ మోసాలపై చర్చించేందుకు మేము సిద్దం

 

ఇంకా చదవండి:  భర్త ఫోన్ లాక్కున్నాడు అని భార్య ఆత్మహత్య! ఇదేంట్రా బాబు.. ఇది ఎక్కడ విడ్డూరం.. అదేంటో తెలుసుకోండి!

 

-  మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు - అక్రమ కేసులు పెట్టినా కార్యకర్తలు నిలబడి పోరాడారు - కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటే పార్టీ తెలుగుదేశం - కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం: టీడీపీ జాతీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రైల్వే స్టేషన్లో ఇలాంటి పనులు చేస్తే జరిమాన తప్పదు! ఈ రూల్స్ పాటించాల్సిందే! మీకు ఇది తెలుసా!

 

యూకె: భారతీయుల కొరకు ప్రత్యేకంగా 3000 వీసాలు! అర్హతలు ఇవే! లాటరీ బేస్!

 

పల్నాడు వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు! దాడిలో నలుగురు కార్యకర్తలకు గాయాలు!

 

స్వీడన్: నిరుద్యోగులకు శుభవార్త! జీతం లో 80%! సంవత్సరం పాటు పండుగే!

 

బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం! నాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #TDPNews #Telugudesum #NaraLokesh #LokeshSpeech #YSCRP #JaganMosum #VisakhaSankharavam #