ఖతార్: జాతీయ క్రీడా దినోత్సవం! పాల్గొన్న ఇండియన్ కమ్యూనిటీ! కోలాహలం గా ఆటలు!

Header Banner

ఖతార్: జాతీయ క్రీడా దినోత్సవం! పాల్గొన్న ఇండియన్ కమ్యూనిటీ! కోలాహలం గా ఆటలు!

  Tue Feb 20, 2024 10:49        Gulf News, Qatar

దోహా: 40వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF) ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ (ISC) తో కలిసి నిర్వహించింది. ఫిబ్రవరి 16వ తేదీన కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ లేబర్ క్యాంపుల నుండి 200 మందికి పైగా కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా టగ్ ఆఫ్ వార్, ఆర్మ్ రెజ్లింగ్ మరియు పెనాల్టీ షూటౌట్ వంటి క్రీడలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ICBF ప్రెసిడెంట్ షాన్వాస్ బావా, మాజీ అధ్యక్షులు నీలాంగు డే, పిఎన్ బాబూరాజన్, అలాగే హరీందర్ పాల్ సింగ్ భుల్లర్, కేఎస్ ప్రసాద్ వంటి సీనియర్ కమ్యూనిటీ నాయకులు, ISC జనరల్ సెక్రటరీ నిహాద్ అలీ, సెక్రటరీ ప్రదీప్ పిళ్లై సహా అపెక్స్ బాడీ సభ్యులు సహా భారతీయ కమ్యూనిటీ నుండి విశిష్ట సభ్యులు కమిటీ సభ్యులు దీపేష్ జి.కె, సుజాత ఫెర్నాండెజ్, దీపక్ చుక్కల, పురుష్ ప్రభు, ఐసిసి వైస్ ప్రెసిడెంట్ సుబ్రమణ్య హెబ్బాగేలు, మేనేజింగ్ కమిటీ సభ్యులు సజీవ్ సత్యశీలన్, సత్యనారాయణ మలిరెడ్డి, సలహా మండలి సభ్యురాలు నందిని అబ్బగౌని, ఐసిబిఎఫ్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు టి రామసెల్వం, శశిధర్ హెబ్బాళ, ICBF వైస్ ప్రెసిడెంట్ దీపక్ శెట్టి, జనరల్ సెక్రటరీ బోబన్ వర్కీ, కోశాధికారి కులదీప్ కౌర్ బహ్ల్, సెక్రటరీ ముహమ్మద్ కున్హి, మేనేజింగ్ కమిటీ సభ్యులు జరీనా అహద్, శంకర్ గౌడ్, సమీర్ అహమ్మద్ మరియు అబ్దుల్ అంకిత తదితరులు పాల్గొన్నారు.

మరి కొన్ని తాజా ఖతార్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

అనంతలోకాలకు మార్గాలు... అనకాపల్లి రహదారులు! - నారా లోకేష్ 

గన్నవరం విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్ కు అంతరాయం!! 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘం!! వైరల్ గా ఫేక్ న్యూస్!! 

నేడు (20-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!! 

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయండి!! లోకేష్ కు విజ్ఞప్తి!! 

నేటి నుంచి కుప్పంలో నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" పర్యటన 

అనకాపల్లి శంఖారావం సభలో లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు!! మంత్రి అమర్నాథ్ కు కోడిగుడ్డు!! 

చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడిన జడ్జి లీలావతి! గుంటూరులో డయేరియా మరణాలు అధికం! 

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Qatar #QatarNews #Gulf #GulfNews #GulfCountries #GulfUpdates #QatarUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #AkasaAir #Mumbai #Doha